2022 Hyundai Tucson SUV: హ్యుందాయ్ టక్సన్ రివ్యూ.. ఫోటోస్‌తో సవివరంగా..-review in pictures 2022 hyundai tucson suv ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2022 Hyundai Tucson Suv: హ్యుందాయ్ టక్సన్ రివ్యూ.. ఫోటోస్‌తో సవివరంగా..

2022 Hyundai Tucson SUV: హ్యుందాయ్ టక్సన్ రివ్యూ.. ఫోటోస్‌తో సవివరంగా..

Aug 12, 2022, 10:56 AM IST HT Telugu Desk
Aug 12, 2022, 10:56 AM , IST

  • 2022 Hyundai Tucson SUV: తాజా హ్యుందాయ్ టక్సన్ మరింత ప్రీమియం క్యాబిన్‌ కలిగి ఉంది. ఇప్పుడు ఏడీఏఎస్‌తో మెరుగైన డ్రైవ్ సామర్థ్యాలతో వస్తోంది.

నాలుగో తరం హ్యుందాయ్ టక్సన్ భారతదేశంలో రూ. 27.69 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. ఇది రెండు విస్తృత వేరియంట్‌లలో వచ్చింది. 

(1 / 9)

హ్యుందాయ్ నుండి సరికొత్త టక్సన్ మమోత్ స్టైల్ అప్‌డేట్‌తో వచ్చింది. ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్‌తో కూడిన పారామెట్రిక్-జువెల్ ఫ్రంట్ గ్రిల్‌తో వచ్చింది.

(2 / 9)

ఫ్రంట్ గ్రిల్ గ్లాస్ ఇంటిగ్రేటెడ్ హ్యుందాయ్ లోగో కలిగి ఉంటుంది.

(3 / 9)

ఫ్రంట్ గ్రిల్ గ్లాస్ ఇంటిగ్రేటెడ్ హ్యుందాయ్ లోగో కలిగి ఉంటుంది.

కొత్త టక్సన్ క్యాబిన్ ఇంతకుముందు వచ్చిన క్యాబిన్‌ కంటే మెరుగ్గా ఉంటుంది. భారీ సన్‌రూఫ్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మరొక 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే స్క్రీన్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఫ్రంట్ వెంటిలేటెడ్, హీటెడ్ సీట్లు వంటి ఫీచర్లు కలిగి ఉంది.

(4 / 9)

సెంటర్ కన్సోల్‌లో గేర్ లివర్ ఉంటుంది - టక్సన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్‌తో మాత్రమే వస్తుంది. టెర్రైన్ మోడ్ ఆప్ఫన్, డ్రైవ్ మోడ్ ఆప్షన్, సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కోసం బటన్‌లు ఉంటాయి.

(5 / 9)

వెనుక సీట్లు చక్కగా అమర్చి ఉన్నాయి. కొత్త టక్సన్ చుట్టూ చాలా ఛార్జింగ్ పాయింట్లు ఉన్నప్పటికీ, ఎక్కడా ఒక్క టైప్-సి పోర్ట్ కూడా లేదు.

(6 / 9)

టక్సన్ ఇప్పుడు మునుపటి కంటే పొడవుగా, వెడల్పుగా ఉంది.

(7 / 9)

టక్సన్ ఇప్పుడు మునుపటి కంటే పొడవుగా, వెడల్పుగా ఉంది.

2.0-లీటర్ పెట్రోల్ మోటారు 6-స్పీడ్ ఆటో గేర్‌బాక్స్‌తో వస్తోంది. 2.0-లీటర్ డీజిల్ మోటారు 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంటుంది. 

(8 / 9)

ADAS ఫంక్షనాలిటీ ప్రారంభించడానికి హ్యుందాయ్ టక్సన్ ఫ్రంట్ రాడార్, ఫ్రంట్ కెమెరా, వెనుక రాడార్‌ను కలిగి ఉంది.

(9 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు