Redmi Note 11 రివ్యూ: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలివే!-redmi note 11 review price specifications compared ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Redmi Note 11 రివ్యూ: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలివే!

Redmi Note 11 రివ్యూ: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలివే!

Feb 11, 2022, 05:10 PM IST Rekulapally Saichand
Feb 11, 2022, 05:10 PM , IST

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ సంస్థ షావోమీ Redmi Note 11 సిరీస్ నుంచి రెండు మొబైళ్లను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 11ఎస్ పేరుతో విడుదలైన ఈ మోడల్స్ అత్యాధునికి ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. ఇక Redmi Note 11 విషయానికి వస్తే.. ఈ ఫోన్ ధర రూ. 13,499గా ఉంది. రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభిస్తోంది. Redmi Note 11 మరిన్ని విషయాలు మీ కోసం..

 

 

Redmi Note 11‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌ల సెట్‌తో పాటు.. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఆడియో క్వాలిటీగా ఉంది.

(1 / 6)

Redmi Note 11‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌ల సెట్‌తో పాటు.. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఆడియో క్వాలిటీగా ఉంది.(Amritanshu / HT Tech)

MIUI 13 ఆధారంగా ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ మెుబైల్‌ను రూపొందించారు. ఇంటర్‌ఫేస్ గత సిరీస్ కంటే క్లీన్ ఉంది.

(2 / 6)

MIUI 13 ఆధారంగా ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ మెుబైల్‌ను రూపొందించారు. ఇంటర్‌ఫేస్ గత సిరీస్ కంటే క్లీన్ ఉంది.(Amritanshu / HT Tech)

Redmi Note 11 చక్కని డిస్‌ప్లేను కలిగి ఉంది. 6.4 - అంగుళాల 90Hz AMOLED డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అమర్చారు. ఇది స్క్రోల్ చేయడానికి కూడా సులభంగా ఉంటుంది.

(3 / 6)

Redmi Note 11 చక్కని డిస్‌ప్లేను కలిగి ఉంది. 6.4 - అంగుళాల 90Hz AMOLED డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అమర్చారు. ఇది స్క్రోల్ చేయడానికి కూడా సులభంగా ఉంటుంది.(Amritanshu / HT Tech)

Redmi Note 11 కొత్త కలర్ స్కీమ్‌లతో డిజైన్‌ అప్‌డేట్ చేశారు. దీంతో స్లీమ్ లుక్‌తో ఆకర్షణీయంగా ఈ ఫోన్ కలిపిస్తోంది

(4 / 6)

Redmi Note 11 కొత్త కలర్ స్కీమ్‌లతో డిజైన్‌ అప్‌డేట్ చేశారు. దీంతో స్లీమ్ లుక్‌తో ఆకర్షణీయంగా ఈ ఫోన్ కలిపిస్తోంది(Amritanshu / HT Tech)

5000mAh బ్యాటరీతో, 6nm ప్రాసెసర్‌తో రూపొందించిన Redmi Note 11 ఎంతగా ఉసయోగించనప్పటీకి ఛార్జీంగ్ వినియోగం స్వల్ఫంగానే ఉంటుంది. 33W ఛార్జర్ తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అయ్యేలా చేస్తుంది.

(5 / 6)

5000mAh బ్యాటరీతో, 6nm ప్రాసెసర్‌తో రూపొందించిన Redmi Note 11 ఎంతగా ఉసయోగించనప్పటీకి ఛార్జీంగ్ వినియోగం స్వల్ఫంగానే ఉంటుంది. 33W ఛార్జర్ తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అయ్యేలా చేస్తుంది.(Amritanshu / HT Tech)

Redmi Note 11లోని 50MP ప్రధాన కెమెరాతో డేలో కూడా క్యాలిటి ఫోటోలను తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్‌‌లో 13 మెగాపిక్సెల్‌ కెమెరా అమర్చారు. Redmi Note 11లో వేరియంట్లను బట్టి ధరలు నిర్ణయించారు. 4GB RAM+64 GB స్టోరేజ్‌ ఉన్న ఫోన్ ధర రూ. 13,499గా ఉండగా.. 6జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,499గా ఉంది. ఇక 6 GB RAM+128 GB స్టోరేజ్‌ ధర రూ. 15,999గా ఉంది.

(6 / 6)

Redmi Note 11లోని 50MP ప్రధాన కెమెరాతో డేలో కూడా క్యాలిటి ఫోటోలను తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్‌‌లో 13 మెగాపిక్సెల్‌ కెమెరా అమర్చారు. Redmi Note 11లో వేరియంట్లను బట్టి ధరలు నిర్ణయించారు. 4GB RAM+64 GB స్టోరేజ్‌ ఉన్న ఫోన్ ధర రూ. 13,499గా ఉండగా.. 6జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,499గా ఉంది. ఇక 6 GB RAM+128 GB స్టోరేజ్‌ ధర రూ. 15,999గా ఉంది.(Amritanshu / HT Tech)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు