Pushpa 2 Peelings Song: నెట్టింట దుమ్ముదులిపేస్తున్న పీలింగ్స్ సాంగ్.. మాస్ స్టెప్‌లతో ఊపేసిన అల్లు అర్జున్,రష్మిక మంధాన-pushpa 2 allu arjun and rashmika mandannas chemistry sets the screen ablaze in peelings song ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pushpa 2 Peelings Song: నెట్టింట దుమ్ముదులిపేస్తున్న పీలింగ్స్ సాంగ్.. మాస్ స్టెప్‌లతో ఊపేసిన అల్లు అర్జున్,రష్మిక మంధాన

Pushpa 2 Peelings Song: నెట్టింట దుమ్ముదులిపేస్తున్న పీలింగ్స్ సాంగ్.. మాస్ స్టెప్‌లతో ఊపేసిన అల్లు అర్జున్,రష్మిక మంధాన

Dec 01, 2024, 08:58 PM IST Galeti Rajendra
Dec 01, 2024, 08:58 PM , IST

Peelings Song In Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక మంధాన మాస్ స్టెప్‌లతో పీలింగ్స్ సాంగ్‌లో దుమ్ముదులిపేశారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌‌లు మాస్ ఆడియెన్స్‌తో విజిల్స్ కొట్టించేలా ఉన్నాయి. 

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 నుంచి మరో సాంగ్ విడుదలైంది. డిసెంబరు 5న పుష్ప 2: ది రూల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కాబోతుండగా.. పీలింగ్స్ అంటూ ఓ సాంగ్‌ని చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. 

(1 / 9)

(Youtube Screengrab/T-Series Telugu)

మాస్ బీట్‌తో రూపొందిన ఈ పీలింగ్స్ సాంగ్‌కి చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. లక్ష్మీదాస, శంకర్‌బాబు కందుకూరి ఈ పాటని పాడారు.  

(2 / 9)

శేఖర్ మాస్టర్ ఈ పీలింగ్స్ సాంగ్‌కి డ్యాన్స్‌ను కంపోజ్ చేయగా.. పక్కా మాస్‌ ట్రీట్‌లా కనిపిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మంధాన పోటీపడుతూ స్టెప్స్ అదరగొట్టేశారు  

(3 / 9)

మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా లుంగీతో అల్లు అర్జున్ ఈ పాటలో కనిపించగా.. అందాల్నిఆరబోస్తూనే రష్మిక మంధాన మాస్ స్టెప్‌ల‌తో కట్టిపడేసింది  

(4 / 9)

పుష్ప 2 నుంచి ఇప్పటికే విడుదలైన కిస్సిక్ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ ఐటెం సాంగ్‌కి అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల డ్యాన్స్ చేసింది. 

(5 / 9)

పుష్ప 2 సినిమాని ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఆరు భాషల్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. 

(6 / 9)

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోనూ పుష్ప 2 సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది. రిలీజ్‌కి ముందే 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 

(7 / 9)

పుష్పలో ఇప్పటికే విడుదలైన అన్ని పాటలూ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆదివారం పీలింగ్స్ అంటూ విడుదలైన పాట కూడా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అల్లు అర్జున్, రష్మిక స్టెప్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 

(8 / 9)

2021లో విడుదలైన పుష్ప: ది రైజ్‌లో అన్ని పాటలూ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ని నేషనల్ అవార్డురాగా.. రష్మిక మంధాన నేషనల్ క్రష్‌గా ఎదిగింది. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు