2023లో.. ఎంట్రీతోనే దుమ్మురేపిన ఎస్​యూవీలు ఇవే! డిమాండ్​ మామూలుగా లేదుగా..-recap 2023 these suvs made big impact on automobile market ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2023లో.. ఎంట్రీతోనే దుమ్మురేపిన ఎస్​యూవీలు ఇవే! డిమాండ్​ మామూలుగా లేదుగా..

2023లో.. ఎంట్రీతోనే దుమ్మురేపిన ఎస్​యూవీలు ఇవే! డిమాండ్​ మామూలుగా లేదుగా..

Dec 18, 2023, 12:45 PM IST Sharath Chitturi
Dec 18, 2023, 12:45 PM , IST

  • ఇండియా ఆటోమొబైల్​ రంగం.. 2023లో కూడా దూసుకెళ్లింది. మరీ ముఖ్యంగా ఎస్​యూవీ సెగ్మెంట్​ దుమ్మురేపింది. పాత మోడల్స్​కి గట్టి గిరాకీ లభిస్తుంటే.. వాటికి పోటీనిచ్చే విధంగా అనేక కొత్త ఎస్​యూవీలు లాంచ్​ అయ్యాయి. వీటిల్లో రెండు ఎస్​యూవీలు మాత్రం.. అదరగొట్టాయనే చెప్పుకోవాలి!

హ్యుందాయ్​ ఎక్స్​టర్​:- ఎక్స్​టర్​ ఎస్​యూవీని 2023 జులైలో లాంచ్​ చేసింది హ్యుందాయ్​ సంస్థ. ఈ మోడల్​కి డిమాండ్​ మామూలుగా లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎక్స్​టర్​కి 62 వారాల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది!

(1 / 5)

హ్యుందాయ్​ ఎక్స్​టర్​:- ఎక్స్​టర్​ ఎస్​యూవీని 2023 జులైలో లాంచ్​ చేసింది హ్యుందాయ్​ సంస్థ. ఈ మోడల్​కి డిమాండ్​ మామూలుగా లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎక్స్​టర్​కి 62 వారాల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది!

తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్​ లభిస్తుండంటో ఎక్స్​టర్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.99లక్షలు- రూ. 9.31లక్షల మధ్యలో ఉంటుంది.

(2 / 5)

తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్​ లభిస్తుండంటో ఎక్స్​టర్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.99లక్షలు- రూ. 9.31లక్షల మధ్యలో ఉంటుంది.

హోండా ఎలివేట్​:- భారీ అంచనాల మధ్య లాంచ్​ అయిన హోండా ఎలివేట్​కు అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది. సెప్టెంబర్​లో లాంచ్​ అయిన ఈ ఎస్​యూవీ డిజైన్​ చాలా స్టైలిష్​గా ఉంది. లాంచ్​ అయిన మొదటి 100 రోజుల్లోనే.. 20వేల యూనిట్​లు అమ్ముడుపోవడం విశేషం.

(3 / 5)

హోండా ఎలివేట్​ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 11లక్షలు- రూ. 16లక్షల మధ్యలో ఉంటుంది. హోండా ఎలివేట్​లో 1.5 లీటర్​ ఐ-వీటెక్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 119 హెచ్​పీ పవర్​ను, 145 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(4 / 5)

వీటితో పాటు కొన్ని నెలల క్రితం మార్కెట్​లో అడుగుపెట్టిన టాటా నెక్సాన్​, టాటా నెక్సాన్​ ఈవీ అప్డేటెడ్​ వర్షెన్​లకు కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది.

(5 / 5)

వీటితో పాటు కొన్ని నెలల క్రితం మార్కెట్​లో అడుగుపెట్టిన టాటా నెక్సాన్​, టాటా నెక్సాన్​ ఈవీ అప్డేటెడ్​ వర్షెన్​లకు కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది.(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు