తెలుగు న్యూస్ / ఫోటో /
Ratan Tata quotes: మీ జీవన యానంలో మీకు గొప్పగా ఉపయోగపడే, రతన్ టాటా చెప్పిన 10 సూక్తులు
- Ratan Tata quotes: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి చనిపోయారు. భారత పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలు అపారం. అంతేకాదు, తను పలు సందర్భాల్లో అందరికీ ఉపయోగపడే అనేక మంచి మాటలు చెప్పారు. అందులో కొన్నింటిని గుర్తు చేసుకుందాం.
- Ratan Tata quotes: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి చనిపోయారు. భారత పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలు అపారం. అంతేకాదు, తను పలు సందర్భాల్లో అందరికీ ఉపయోగపడే అనేక మంచి మాటలు చెప్పారు. అందులో కొన్నింటిని గుర్తు చేసుకుందాం.
(1 / 10)
ఏ విషయంలోనైనా ‘అది చేయడం అసాధ్యం కాబట్టి.. చేయడానికి అసలు ప్రయత్నించం’ అనే ఆలోచనలో ఉండకండి. భవిష్యత్తులో ఈ దేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దేది మీరే - రతన్ టాటా
(2 / 10)
కొన్ని గ్రూప్ కంపెనీలు కాలగర్భంలో కలిసిపోతాయి. కొత్తవి పుట్టుకొస్తాయి అయితే, ఏ కంపెనీ అయినా ఎల్లప్పుడూ నైతికంగా ఉండాలి.
(3 / 10)
'డబ్బు సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదు. ఒక సమాజం అభివృద్ధి చెందడం, భవిష్యత్ తరాలు మరింత ఆరోగ్యంగా ఉండటం వంటివి కూడా ముఖ్యమైనవే.
(5 / 10)
నేను కచ్చితంగా రాజకీయాల్లోకి రాను. ఎలాంటి మచ్చలేని క్లీన్ బిజినెస్ మ్యాన్ గా, సహేతుకంగా విజయం సాధించిన వ్యక్తిగా నేను గుర్తుండిపోవాలనుకుంటున్నాను.
(6 / 10)
"ఒక సంస్థ దాని మూల విలువలను గుర్తుంచుకోవాలి. సంస్థ సంపాదనలో ఎక్కువ భాగం దాతృత్వానికి వెళ్లాలి తప్ప దాని వ్యవస్థాపకుల జేబుల్లోకి వెళ్లకూడదు.
(8 / 10)
మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకువెళ్ళే, మీకు సరైన మార్గనిర్దేశనం చేసే సరైన మెంటార్,మీకు దొరికితే మీరు అదృష్టవంతులు- రతన్ టాటా
(9 / 10)
మీరు ఏది కరెక్ట్ అని నమ్ముతారో అది చేయడం గురించి మీరు చాలా ఆలోచిస్తారు. సాధారణంగా కఠిన నిర్ణయాలు ఎవరినైనా బాధిస్తాయి- రతన్ టాటా
ఇతర గ్యాలరీలు