(1 / 7)
Ram Charan Klin Kaara: రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే వేడుకలను ఈ దంపతులు ఘనంగా నిర్వహించారు. తమ స్నేహితులు, సన్నిహితులకు పార్టీ ఇచ్చారు.
(2 / 7)
Ram Charan Klin Kaara: పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత గతేడాది క్లిన్ కారా జన్మించడంతో తొలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీకి వచ్చిన గెస్టులతో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.
(3 / 7)
Ram Charan Klin Kaara: ఈ పార్టీలో క్లిన్ కారాను ఎత్తుకొని మురిసిపోతున్న ఉపాసన కొణిదెల.
(4 / 7)
Ram Charan Klin Kaara: జంగిల్ థీమ్ తో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. డెకరేషన్ నుంచి వచ్చిన గెస్టులకు సర్వ్ చేసిన ఫుడ్, గేమ్స్ అన్నీ అడవి థీమ్ తోనే ఉండటం విశేషం.
(5 / 7)
Ram Charan Klin Kaara: చిరంజీవి కూతురు శ్రీజ, నటి, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ కూడా పార్టీలో సందడి చేశారు.
(6 / 7)
Ram Charan Klin Kaara: రామ్ చరణ్, ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన 11 ఏళ్లకు 2023లో క్లిన్ కారా జన్మించింది.
(7 / 7)
Ram Charan Klin Kaara: ఈ మధ్యే ఉపాసన తన కూతురు క్లిన్ కారా, తన తల్లి శోభనా కామినేనితో కలిసి మదర్స్ డే కూడా జరుపుకుంది.
ఇతర గ్యాలరీలు