Rakul Preet Singh Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోసిన ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌-rakul preet singh turns up the heat in black dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rakul Preet Singh Turns Up The Heat In Black Dress

Rakul Preet Singh Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోసిన ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌

Nov 17, 2022, 02:57 PM IST Nelki Naresh Kumar
Nov 17, 2022, 02:57 PM , IST

Rakul Preet Singh Hot Photos: ర‌కుల్‌ప్రీత్‌సింగ్ తెలుగు తెర‌పై క‌నిపించి ఏడాది దాటిపోయింది. కొండ‌పొలం త‌ర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ‌. మ‌రోవైపు బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కం చేస్తోంది. ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించిన థాంక్‌గాడ్ సినిమా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

సోమ‌వారం బ్లాక్‌డ్రెస్‌లో అందాల‌ను ఆర‌బోస్తున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.

(1 / 4)

సోమ‌వారం బ్లాక్‌డ్రెస్‌లో అందాల‌ను ఆర‌బోస్తున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఛ‌త్రీవాలీ, మేరీ ప‌త్నీ కా రీమేక్ సినిమాలు చేస్తోంది ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.

(2 / 4)

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఛ‌త్రీవాలీ, మేరీ ప‌త్నీ కా రీమేక్ సినిమాలు చేస్తోంది ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.

క‌మ‌ల్‌హాస‌న్ ఇండియ‌న్ 2 సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తోంది. త్వ‌ర‌లోనే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్న‌ట్లు స‌మాచారం.

(3 / 4)

క‌మ‌ల్‌హాస‌న్ ఇండియ‌న్ 2 సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తోంది. త్వ‌ర‌లోనే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్న‌ట్లు స‌మాచారం.

బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉన్న‌ది ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌. త్వ‌ర‌లోనే అత‌డిని పెళ్లాడ‌బోతున్న‌ట్లు తెలిసింది.

(4 / 4)

బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉన్న‌ది ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌. త్వ‌ర‌లోనే అత‌డిని పెళ్లాడ‌బోతున్న‌ట్లు తెలిసింది.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు