Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు-rajahmundry tdp chief chandrababu out from jail high court grants bail ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు

Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు

Published Oct 31, 2023 05:28 PM IST Bandaru Satyaprasad
Published Oct 31, 2023 05:28 PM IST

  • Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదల అయ్యారు. జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తోన్న చంద్రబాబు 

(1 / 8)

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తోన్న చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు 53 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. స్కిల్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.  

(2 / 8)

రాజమండ్రి సెంట్రల్  జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

(3 / 8)

జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ...కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.

(4 / 8)

నేను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.  

(5 / 8)

మనవడు దేవాన్ష్ ను ఆత్మీయంగా కౌగిలించుకున్న చంద్రబాబు

(6 / 8)

మనవడు దేవాన్ష్ ను ఆత్మీయంగా కౌగిలించుకున్న చంద్రబాబు

చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్న టీడీపీ నేతలు 

(7 / 8)

చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్న టీడీపీ నేతలు 

చంద్రబాబుతో బాలకృష్ణ, కోడలు బ్రాహ్మణి

(8 / 8)

చంద్రబాబుతో బాలకృష్ణ, కోడలు బ్రాహ్మణి

WhatsApp channel

ఇతర గ్యాలరీలు