(1 / 5)
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న టాలీవుడ్ మూవీతో పాటు బాలీవుడ్ సినిమా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పుష్ప 2, చావా సినిమాలు డిసెంబర్ 6న రిలీజ్ కానున్నాయి.
(2 / 5)
పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
(3 / 5)
బాలీవుడ్ మూవీ చావాలో విక్కీ కౌశల్ హీరోగా కనిపించబోతున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని డిసెంబర్ 6న విడుదలచేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
(4 / 5)
రష్మిక నటించిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
ఇతర గ్యాలరీలు