Pro-Palestine rallies: పాలస్తీనాకు అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు-propalestine rallies across the world amid israels war with hamas in pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pro-palestine Rallies: పాలస్తీనాకు అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు

Pro-Palestine rallies: పాలస్తీనాకు అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు

Oct 14, 2023, 05:13 PM IST HT Telugu Desk
Oct 14, 2023, 05:13 PM , IST

Israel-Hamas war: ఇజ్రాయెల్ - హమాస్ యద్ధంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవరపరుస్తోంది. ప్రపంచ దేశాలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం ఇజ్రాయెల్ ను, మరో వర్గం పాలస్తీనాను సపోర్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పాలస్తీనాకు అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి.

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పాలస్తీనాకు అనుకూలంగా ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజలు

(1 / 7)

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పాలస్తీనాకు అనుకూలంగా ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజలు(Getty Images via AFP)

న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు

(2 / 7)

న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు(Bloomberg)

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో పాలస్తీనా జండాలతో ఆ దేశ అనుకూల ఆందోళనకారుల ప్రదర్శన. ఫ్రాన్స్ ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరించి మరీ ఈ నిరసనల్లో ప్రజలు పాల్గొన్నారు. 

(3 / 7)

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో పాలస్తీనా జండాలతో ఆ దేశ అనుకూల ఆందోళనకారుల ప్రదర్శన. ఫ్రాన్స్ ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరించి మరీ ఈ నిరసనల్లో ప్రజలు పాల్గొన్నారు. (Reuters)

ఫిన్లాండ్ లోని హెల్సింకీ లో పాలస్తీనా అనుకూల ప్రదర్శన

(4 / 7)

ఫిన్లాండ్ లోని హెల్సింకీ లో పాలస్తీనా అనుకూల ప్రదర్శన(Reuters)

జోర్డాన్ లోని అమ్మాన్ లో నిర్వహించిన పాలస్తీనా అనుకూల ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజలు 

(5 / 7)

జోర్డాన్ లోని అమ్మాన్ లో నిర్వహించిన పాలస్తీనా అనుకూల ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజలు (AFP)

ఇరాక్ లోని బాగ్దాద్ లో పాలస్తీనాకు మద్దతుగా ప్రార్ధనలు చేస్తున్న షియా ముస్లింలు.

(6 / 7)

ఇరాక్ లోని బాగ్దాద్ లో పాలస్తీనాకు మద్దతుగా ప్రార్ధనలు చేస్తున్న షియా ముస్లింలు.(Reuters)

ఇరాక్ లోని బాగ్దాద్ లో పాలస్తీనా కు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టిన దృశ్యం. 

(7 / 7)

ఇరాక్ లోని బాగ్దాద్ లో పాలస్తీనా కు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టిన దృశ్యం. (AP)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు