(1 / 5)
భామా కలాపం 2 ప్రమోషన్స్‌లో డీప్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో అందాలతో కనువిందు చేసింది ప్రియమణి. నలభై ఏళ్లు అంటే నమ్మశక్యంలా లేదంటూ ఆమె గ్లామర్ ఫొటోలను ఉద్దేశించి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(2 / 5)
భామా కలాపం మూవీ ఫస్ట్ పార్ట్ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. సీక్వెల్ థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
(3 / 5)
గత ఏడాది షారుఖ్‌ఖాన్ జవాన్‌లో ప్రియమణి కీలక పాత్ర పోషించింది. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ మూవీ వరల్డ్ వైడ్‌గా 1150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
(4 / 5)
మలయాళంలో నేరు సినిమాలో లాయర్ పాత్రలో ప్రియమణి కనిపించింది. 2023లో మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నేరు నిలిచింది.
(5 / 5)
హిందీలో ఆర్టికల్ 370, మైదాన్‌తో పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ప్రియమణి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ఇతర గ్యాలరీలు