తెలుగు న్యూస్ / ఫోటో /
Priya Prakash Varrier: సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్?
Priya Prakash Varrier ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగు స్క్రీన్‌పై కనిపించి చాలా కాలం అవుతోంది. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో మూవీ తర్వాత టాలీవుడ్‌లో సినిమా చేయలేదు ప్రియా ప్రకాష్ వారియర్.
(1 / 5)
మలయాళం, టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో కొన్నాళ్లుగా బాలీవుడ్‌పై ఫోకస్ పెడుతోంది ప్రియా ప్రకాష్ వారియర్.
(2 / 5)
హిందీలో ప్రియా ప్రకాష్ వారియర్ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. రామాయణ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది.
(3 / 5)
రామాయణ మూవీలో సీతారాముడిగా సాయిపల్లవి, రణ్‌బీర్‌కపూర్ కనిపించబోతున్నారు. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ యశ్ రావణాసుడిగా నటించనున్నట్లు సమాచారం.
(4 / 5)
రామాయణ మూవీలో లక్ష్మణుడి భార్యగా ప్రియా ప్రకాష్ వారియర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు