తెలుగు న్యూస్ / ఫోటో /
Priya Bhavani Shankar:ప్రియా భవానీ శంకర్ ...అప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ - ఇప్పుడు కమల్‌హాసన్ హీరోయిన్
Priya Bhavani Shankar: న్యూస్ యాంకర్‌గా, సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి ఆపై హీరోయిన్‌గా మారింది ప్రియా భవానీ శంకర్. చిన్న సినిమాలతో ప్రతిభను చాటుకొని ప్రస్తుతం కమల్‌హాసన్ వంటి దిగ్గజ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
(1 / 5)
తమిళంలో కళ్యాణం ముధల్ కాదల్ వరై సీరియల్ ప్రియా భవానీ శంకర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్‌లో సెంటిమెంట్ రోల్‌లో జీవించింది.
(2 / 5)
2017లో మియాదమన్ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా భవానీ శంకర్ బ్యాట్ టూ బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్‌ను సొంతం చేసుకున్నది.
(3 / 5)
సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం సినిమాతో టాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది ప్రియా భవానీ శంకర్. ప్రస్తుతం భీమా సినిమాలో గోపీచంద్‌కు జోడీగా నటిస్తోంది.
(4 / 5)
కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఇండియన్ 2లో యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలో ప్రియా భవానీ శంకర్ కనిపించబోతున్నది.
ఇతర గ్యాలరీలు