PM Modi in US: భారత ప్రధాని మోదీకి అమెరికాలో ఘన స్వాగతం; తరలివచ్చిన భారత సంతతి అభిమానులు
- PM Modi in US: మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. ఫిలడెల్ఫియాలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అమెరికాలో క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఐరాస సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు.

(1 / 9)
భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడానికి ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు వచ్చిన భారతీయ యువతులు.(ANI Picture Service)
(4 / 9)
ఫిలడెల్పియా అంతర్జాతీయ విమానాశ్రం వద్ద భారత ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలుకుతున్న భారత దౌత్యాధికారులు.(Randhir Jaiswal-X)
(5 / 9)
ఫిలడెల్పియా అంతర్జాతీయ విమానాశ్రం వద్ద భారతీయ అభిమాని తీసుకువచ్చిన ప్ల కార్డుపై ఆటోగ్రాఫ్ ఇస్తున్న భారత ప్రధాని మోదీ(PTI)
(6 / 9)
ఫిలడెల్పియా అంతర్జాతీయ విమానాశ్రం వద్ద భారతీయ అభిమాని తీసుకువచ్చిన చిత్రపటంపై ఆటోగ్రాఫ్ ఇస్తున్న భారత ప్రధాని మోదీ(PTI)
(7 / 9)
అమెరికా పర్యటనలో భాగంగా ఫిలడెల్పియా అంతర్జాతీయ విమానాశ్రం వద్ద భారత ప్రధాని మోదీ అభివాదం(PTI)
(8 / 9)
అమెరికా పర్యటనలో భాగంగా ఫిలడెల్పియా చేరుకున్న భారత ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారులు(PTI)
ఇతర గ్యాలరీలు