తెలుగు న్యూస్ / ఫోటో /
Pournami GarudaSeva: తిరుమలలో కన్నుల పండుగగా పౌర్ణమి గరుడ సేవ, సర్వాలంకార భూషితుడై మాడవీధుల్లో మలయప్ప విహారం
- Pournami GarudaSeva: శ్రీవారి ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవను నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన పౌర్ణమి గరుడ సేవలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

(3 / 5)
తిరుమల గరుడ వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిలు పాల్గొన్నారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తితిదే గరుడ సేవ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు.
ఇతర గ్యాలరీలు