Pooja Hegde | ‘రాధేశ్యామ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పూజా హెగ్డే సందడి-pooja hegde stunning looks at radhe shyam trailer release event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde | ‘రాధేశ్యామ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పూజా హెగ్డే సందడి

Pooja Hegde | ‘రాధేశ్యామ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పూజా హెగ్డే సందడి

Mar 03, 2022, 09:21 AM IST Nelki Naresh
Mar 03, 2022, 09:21 AM , IST

ప్ర‌భాస్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన ‘రాధేశ్యామ్’ చిత్రం ఈ నెల 11న విడుద‌ల‌కానుంది. బుధ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను ముంబైలో విడుద‌ల‌చేశారు. ఈ వేడుకలో పూజాహెగ్డే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. స్టైలిష్ లుక్‌లో ఈవెంట్‌కు హాజ‌రై ఆహుతుల్ని ఆక‌ట్టుకుంది. 

వైట్ క‌ల‌ర్ హై నెక్ టీష‌ర్ట్ ధ‌రించి పూజాహెగ్డే ఈ వేడుక‌కు హాజ‌రైంది.  సింపుల్ అండ్ స్ట‌న్నింగ్ లుక్ లో క‌నిపించి ఈవెంట్‌లో సంద‌డి చేసింది. (Image source- pooja hedge/ twitter)

(1 / 5)

వైట్ క‌ల‌ర్ హై నెక్ టీష‌ర్ట్ ధ‌రించి పూజాహెగ్డే ఈ వేడుక‌కు హాజ‌రైంది.  సింపుల్ అండ్ స్ట‌న్నింగ్ లుక్ లో క‌నిపించి ఈవెంట్‌లో సంద‌డి చేసింది. (Image source- pooja hedge/ twitter)(twitter)

ఈ సినిమాలో పూజాహెగ్డే ప్రేరణ పాత్ర‌లో న‌టిస్తోంది. త‌న కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్స్‌లో ఇది ఒక‌ట‌ని పూజాహెగ్డే చెప్పింది. (Image source- pooja hedge/ twitter)

(2 / 5)

ఈ సినిమాలో పూజాహెగ్డే ప్రేరణ పాత్ర‌లో న‌టిస్తోంది. త‌న కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్స్‌లో ఇది ఒక‌ట‌ని పూజాహెగ్డే చెప్పింది. (Image source- pooja hedge/ twitter)(twitter)

వింటేజ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. (Image source- pooja hedge/ twitter)

(3 / 5)

వింటేజ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. (Image source- pooja hedge/ twitter)(twitter)

ప‌ల్మ‌నాల‌జీ క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మిది. ట్రైల‌ర్ లాంచ్ ఇవెంట్‌లో ప్రభాస్ తో కలిసి జ్యోతిష్యం చెప్పించుకుంది పూజాహెగ్డే. (Image source- pooja hedge/ twitter)

(4 / 5)

ప‌ల్మ‌నాల‌జీ క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మిది. ట్రైల‌ర్ లాంచ్ ఇవెంట్‌లో ప్రభాస్ తో కలిసి జ్యోతిష్యం చెప్పించుకుంది పూజాహెగ్డే. (Image source- pooja hedge/ twitter)(twitter)

ప్ర‌స్తుతం తెలుగులో ‘ఆచార్య’ తో పాటు మ‌హేష్ బాబు- త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది పూజాహెగ్డే. (Image source- pooja hedge/ twitter)

(5 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో ‘ఆచార్య’ తో పాటు మ‌హేష్ బాబు- త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది పూజాహెగ్డే. (Image source- pooja hedge/ twitter)(twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు