Pooja Hegde Hot Pics: రోడ్డుపై షార్ట్స్‌లో రచ్చ చేస్తున్న పూజా-pooja hegde shares her hot pics from usa vacation ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde Hot Pics: రోడ్డుపై షార్ట్స్‌లో రచ్చ చేస్తున్న పూజా

Pooja Hegde Hot Pics: రోడ్డుపై షార్ట్స్‌లో రచ్చ చేస్తున్న పూజా

Aug 08, 2022, 09:59 PM IST HT Telugu Desk
Aug 08, 2022, 09:59 PM , IST

  • Pooja Hegde Hot Pics: టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే ప్రస్తుతం అమెరికా టూర్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తోంది. వాషింగ్టన్‌, న్యూయార్క్‌లాంటి నగరాలు చుట్టేస్తూ సరదాగా గడుపుతోంది. అక్కడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంటోంది.

Pooja Hegde Hot Pics: తాజాగా తన అమెరికా టూర్ లో ఉన్న ఈ ఫొటోలను పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నడిరోడ్డుపై ఇలా షార్ట్స్ పై ఆమె రచ్చ చేస్తోంది. లెట్ ద అడ్వెంచర్ బిగిన్ అంటూ ఈ ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది

(1 / 6)

Pooja Hegde Hot Pics: తాజాగా తన అమెరికా టూర్ లో ఉన్న ఈ ఫొటోలను పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నడిరోడ్డుపై ఇలా షార్ట్స్ పై ఆమె రచ్చ చేస్తోంది. లెట్ ద అడ్వెంచర్ బిగిన్ అంటూ ఈ ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది(Pooja Hegde Hot Pics)

Pooja Hegde Hot Pics: ఈ ఫొటోల్లో ఆమె వెనుక ఓ జెయింట్ వీల్ ను చూడొచ్చు. వీటిని చూస్తే ఆమె ఏదో అమ్యూజ్ మెంట్ పార్క్ లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

(2 / 6)

Pooja Hegde Hot Pics: ఈ ఫొటోల్లో ఆమె వెనుక ఓ జెయింట్ వీల్ ను చూడొచ్చు. వీటిని చూస్తే ఆమె ఏదో అమ్యూజ్ మెంట్ పార్క్ లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.(Pooja Hegde Instagram )

Pooja Hegde Hot Pics: అక్కడే ఇలాంటి హాట్ హాట్ పోజులతో ఫొటోలు దిగింది. వీటిని షేర్ చేసిన నిమిషాల్లోనే లక్షల కొద్దీ లైక్స్ రాగా.. చాలా మంది యూజర్లు హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు

(3 / 6)

Pooja Hegde Hot Pics: అక్కడే ఇలాంటి హాట్ హాట్ పోజులతో ఫొటోలు దిగింది. వీటిని షేర్ చేసిన నిమిషాల్లోనే లక్షల కొద్దీ లైక్స్ రాగా.. చాలా మంది యూజర్లు హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు(Pooja Hegde Instagram )

Pooja Hegde Hot Pics: అంతకుముందు న్యూయార్క్ నగరంలో ఉన్న ఈ ఫొటోలను కూడా పూజా అభిమానులతో పంచుకుంది. పూజా తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనుంది

(4 / 6)

Pooja Hegde Hot Pics: అంతకుముందు న్యూయార్క్ నగరంలో ఉన్న ఈ ఫొటోలను కూడా పూజా అభిమానులతో పంచుకుంది. పూజా తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనుంది(Pooja Hegde Instagram )

Pooja Hegde Hot Pics: న్యూయార్క్ వీధుల్లోనూ ఆమె పొట్టి డ్రెస్సుల్లో హాట్ ఫొటోలు దిగిన షేర్ చేసింది

(5 / 6)

Pooja Hegde Hot Pics: న్యూయార్క్ వీధుల్లోనూ ఆమె పొట్టి డ్రెస్సుల్లో హాట్ ఫొటోలు దిగిన షేర్ చేసింది(Pooja Hegde Instagram)

Pooja Hegde Hot Pics: ఇక ఈ ఫొటో అంతకుముందు వాషింగ్టన్ డీసీలో తీసిందంటూ పూజా తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

(6 / 6)

Pooja Hegde Hot Pics: ఇక ఈ ఫొటో అంతకుముందు వాషింగ్టన్ డీసీలో తీసిందంటూ పూజా తన ఇన్ స్టాలో షేర్ చేసింది.(Pooja Hegde Instagram )

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు