తెలుగు న్యూస్ / ఫోటో /
Pooja Hegde Hot Photos: పర్పుల్ డ్రెస్‌లో పూజా హెగ్డే హాట్ షో
Pooja Hegde Hot Photos: జయాపజయాలకు అతీతంగా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో చక్కటి అవకాశాల్ని దక్కించుకుంటోంది పూజాహెగ్డే. గత ఏడాది పూజాహెగ్డే నటించిన నాలుగు సినిమాలు పరాజయం పాలైన ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు.
(1 / 5)
గత కొద్ది రోజులుగా సోదరుడి వివాహ వేడుకలతో బిజీగా ఉంది పూజాహెగ్డే. సంగీత్ వేడుకల్లో పర్పుల్ కలర్ లెహంగాలో దర్శనమిచ్చింది.
(2 / 5)
ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది పూజాహెగ్డే
(3 / 5)
తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా కనిపించబోతున్నది
ఇతర గ్యాలరీలు