PM Modi in the US: అమెరికాలో భారత ప్రధానితో సమావేశమైన ఎలాన్ మస్క్, ఇతర ప్రముఖులు-pm modi us visit pm modi interacts with group of eminent us academicians ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Modi In The Us: అమెరికాలో భారత ప్రధానితో సమావేశమైన ఎలాన్ మస్క్, ఇతర ప్రముఖులు

PM Modi in the US: అమెరికాలో భారత ప్రధానితో సమావేశమైన ఎలాన్ మస్క్, ఇతర ప్రముఖులు

Published Jun 21, 2023 02:26 PM IST HT Telugu Desk
Published Jun 21, 2023 02:26 PM IST

  • అమెరికాలో ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ తదితర దిగ్గజ కంపెనీల ఓనర్ ఎలాన్ మస్క్ సహా యూఎస్ ప్రముఖులు చాలా మంది ప్రధాని మోదీ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాని మోదీకి తాను అభిమానినని మస్క్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

PM Modi with Elon Musk. (Photo: Twitter)

(1 / 6)

PM Modi with Elon Musk. (Photo: Twitter)

అమెరికాలో ప్రధాని మోదీతో ప్రముఖ ఆర్థికవేత్త పాల్ రోమర్

(2 / 6)

అమెరికాలో ప్రధాని మోదీతో ప్రముఖ ఆర్థికవేత్త పాల్ రోమర్

అమెరికాలో ప్రధాని మోదీతో  ప్రముఖ ఆస్ట్రో ఫిజిస్ట్ నీల్ టైసన్

(3 / 6)

అమెరికాలో ప్రధాని మోదీతో  ప్రముఖ ఆస్ట్రో ఫిజిస్ట్ నీల్ టైసన్

యూఎస్ లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ఆర్థిక వేత్తలు, ఇతర ప్రముఖులతో ప్రధాని మోదీ

(4 / 6)

యూఎస్ లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ఆర్థిక వేత్తలు, ఇతర ప్రముఖులతో ప్రధాని మోదీ

యూఎస్ లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ఆర్థిక వేత్తలు, ఇతర ప్రముఖులతో ప్రధాని మోదీ

(5 / 6)

యూఎస్ లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ఆర్థిక వేత్తలు, ఇతర ప్రముఖులతో ప్రధాని మోదీ

అమెరికాలోని న్యూయార్క్ లో ప్రధాని మోదీతో సమావేశమైన ప్రముఖ రచయిత రాబర్ట్ ఏ ఎఫ్ తుర్మన్

(6 / 6)

అమెరికాలోని న్యూయార్క్ లో ప్రధాని మోదీతో సమావేశమైన ప్రముఖ రచయిత రాబర్ట్ ఏ ఎఫ్ తుర్మన్

WhatsApp channel

ఇతర గ్యాలరీలు