National Creators Awards: తొలిసారి జాతీయ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేసిన ప్రధాని మోదీ-pm modi presents first ever national creators awards in delhi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  National Creators Awards: తొలిసారి జాతీయ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేసిన ప్రధాని మోదీ

National Creators Awards: తొలిసారి జాతీయ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేసిన ప్రధాని మోదీ

Published Mar 08, 2024 06:55 PM IST HT Telugu Desk
Published Mar 08, 2024 06:55 PM IST

  • National Creators Awards: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం న్యూఢిల్లీలో నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేశారు. సోషల్ మీడియా ద్వారా వివిధ రంగాల్లో విశేష కృషి చేసి, ప్రజల్లో అవగాహన కల్పించిన వారికి ఈ అవార్డులను ప్రకటించారు. 

ఢిల్లీలోని భారత్ మండపంలో తొలిసారిగా నేషనల్ క్రియేటర్ అవార్డులను ప్రధాని మోదీ ప్రదానం చేశారు. సృజనాత్మకతతో ప్రజల్లో సానుకూల మార్పును తీసుకువచ్చిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు.

(1 / 10)

ఢిల్లీలోని భారత్ మండపంలో తొలిసారిగా నేషనల్ క్రియేటర్ అవార్డులను ప్రధాని మోదీ ప్రదానం చేశారు. సృజనాత్మకతతో ప్రజల్లో సానుకూల మార్పును తీసుకువచ్చిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు.

(PTI)

శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన తొలి నేషనల్ క్రియేటర్ అవార్డు సందర్భంగా నమన్ దేశ్ ముఖ్ కు ఉత్తమ క్రియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ కేటగిరీ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ ప్రదానం చేశారు.

(2 / 10)

శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన తొలి నేషనల్ క్రియేటర్ అవార్డు సందర్భంగా నమన్ దేశ్ ముఖ్ కు ఉత్తమ క్రియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ కేటగిరీ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ ప్రదానం చేశారు.

(ANI)

అంకిత్ బయ్యన్ పురియాకు బెస్ట్ హెల్త్ అండ్ ఫిట్ నెస్ క్రియేటర్ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ ప్రదానం చేశారు.

(3 / 10)

అంకిత్ బయ్యన్ పురియాకు బెస్ట్ హెల్త్ అండ్ ఫిట్ నెస్ క్రియేటర్ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ ప్రదానం చేశారు.

(ANI)

కీర్తికా గోవిందస్వామికి ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తమ స్టోరీ టెల్లర్ అవార్డును ప్రదానం చేశారు.

(4 / 10)

కీర్తికా గోవిందస్వామికి ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తమ స్టోరీ టెల్లర్ అవార్డును ప్రదానం చేశారు.

(ANI)

నేషనల్ క్రియేటర్స్ అవార్డు సందర్భంగా సింగర్ మైథిలి ఠాకూర్ ప్రధాని మోదీతో సెల్ఫీ దిగారు.

(5 / 10)

నేషనల్ క్రియేటర్స్ అవార్డు సందర్భంగా సింగర్ మైథిలి ఠాకూర్ ప్రధాని మోదీతో సెల్ఫీ దిగారు.(ANI)

మల్హర్ కలాంబేకు ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ అంబాసిడర్ అవార్డును ప్రదానం చేశారు.

(6 / 10)

మల్హర్ కలాంబేకు ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ అంబాసిడర్ అవార్డును ప్రదానం చేశారు.

(ANI)

ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

(7 / 10)

ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.(PTI)

నేషనల్ క్రియేటర్స్ అవార్డు సందర్భంగా జయ కిశోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డును ప్రధాని నరేంద్ర మోడీ ప్రదానం చేశారు.

(8 / 10)

నేషనల్ క్రియేటర్స్ అవార్డు సందర్భంగా జయ కిశోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డును ప్రధాని నరేంద్ర మోడీ ప్రదానం చేశారు.(ANI)

నేషనల్ క్రియేటర్స్ అవార్డు సందర్భంగా గౌరవ్ చౌదరికి బెస్ట్ క్రియేటర్ ఇన్ టెక్ కేటగిరీ అవార్డును ప్రధాని నరేంద్ర మోడీ ప్రదానం చేశారు.

(9 / 10)

నేషనల్ క్రియేటర్స్ అవార్డు సందర్భంగా గౌరవ్ చౌదరికి బెస్ట్ క్రియేటర్ ఇన్ టెక్ కేటగిరీ అవార్డును ప్రధాని నరేంద్ర మోడీ ప్రదానం చేశారు.(ANI)

నేషనల్ క్రియేటర్స్ అవార్డు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అరిదమన్ కు ఉత్తమ మైక్రో క్రియేటర్ అవార్డును ప్రదానం చేశారు.

(10 / 10)

నేషనల్ క్రియేటర్స్ అవార్డు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అరిదమన్ కు ఉత్తమ మైక్రో క్రియేటర్ అవార్డును ప్రదానం చేశారు.(ANI)

ఇతర గ్యాలరీలు