Pixel 9 Pro Fold: భారత్ లో గూగుల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్’ లాంచ్-pixel 9 pro fold launched in india 5 things to know about googles most expensive phone ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pixel 9 Pro Fold: భారత్ లో గూగుల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్’ లాంచ్

Pixel 9 Pro Fold: భారత్ లో గూగుల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్’ లాంచ్

Aug 14, 2024, 06:42 PM IST HT Telugu Desk
Aug 14, 2024, 06:42 PM , IST

గత కొన్ని వారాలుగా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఎట్టకేలకు గూగుల్ కొత్త పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అయితే, వాటిలో గూగుల్ నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘‘గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్’’ అందరి దృష్టిని ఆకర్షించింది.

గూగుల్ పిక్స ల్ 9 సిరీస్ లో పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ గూగుల్ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన ఫోన్. దీని ధర రూ. 1,74,999. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, వన్ ప్లస్ ఓపెన్ వంటి ఫోల్డబుల్ ఫోన్స్ తో పోలిస్తే.. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్ గా నిలుస్తుంది.

(1 / 5)

గూగుల్ పిక్స ల్ 9 సిరీస్ లో పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ గూగుల్ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన ఫోన్. దీని ధర రూ. 1,74,999. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, వన్ ప్లస్ ఓపెన్ వంటి ఫోల్డబుల్ ఫోన్స్ తో పోలిస్తే.. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్ గా నిలుస్తుంది.(Google)

పిక్సెల్ ఫోల్డ్ తో పోలిస్తే పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ పొడవుగా, సన్నగా, తేలికగా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైన ఈ ఫోన్ కవర్ హై-స్ట్రెంత్ అల్యూమినియం అల్లాయ్ తో తయారు చేయబడింది.

(2 / 5)

పిక్సెల్ ఫోల్డ్ తో పోలిస్తే పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ పొడవుగా, సన్నగా, తేలికగా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైన ఈ ఫోన్ కవర్ హై-స్ట్రెంత్ అల్యూమినియం అల్లాయ్ తో తయారు చేయబడింది.(Google)

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. అందులో 48 మెగాపిక్సెల్ వైడ్, 10.5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ విత్ మాక్రో ఫోకస్, 10.8 మెగాపిక్సెల్ 5ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. స్పెక్ట్రల్, ఫ్లిక్కర్ సెన్సార్ తో పాటు వైడ్, టెలిఫోటో మోడ్ లో ఆప్టికల్ ప్లస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఈ సెటప్ వస్తుంది.

(3 / 5)

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. అందులో 48 మెగాపిక్సెల్ వైడ్, 10.5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ విత్ మాక్రో ఫోకస్, 10.8 మెగాపిక్సెల్ 5ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. స్పెక్ట్రల్, ఫ్లిక్కర్ సెన్సార్ తో పాటు వైడ్, టెలిఫోటో మోడ్ లో ఆప్టికల్ ప్లస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఈ సెటప్ వస్తుంది.(Google)

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇది 7 సంవత్సరాల ఓఎస్, సెక్యూరిటీ, పిక్సెల్ డ్రాప్ అప్ డేట్ లను పొందుతుంది. ఇందులో టెన్సర్ జీ4 చిప్ సెట్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది.

(4 / 5)

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇది 7 సంవత్సరాల ఓఎస్, సెక్యూరిటీ, పిక్సెల్ డ్రాప్ అప్ డేట్ లను పొందుతుంది. ఇందులో టెన్సర్ జీ4 చిప్ సెట్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది.(Google)

భారత మార్కెట్లో కొత్త పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ సింగిల్ వేరియంట్ 256 జీబీ ర్యామ్ తో లభిస్తుంది. ఇది ఒబ్సిడియన్, పోర్స్సిలియన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

(5 / 5)

భారత మార్కెట్లో కొత్త పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ సింగిల్ వేరియంట్ 256 జీబీ ర్యామ్ తో లభిస్తుంది. ఇది ఒబ్సిడియన్, పోర్స్సిలియన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.(Google)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు