PM Modi nomination: వారణాసి నుంచి ప్రధాని మోదీ నామినేషన్; పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా హాజరైన మహామహులు
PM Modi nomination: ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన గంగానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
(1 / 14)
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఎన్డీఏ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.(Sourced)
(3 / 14)
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం వారణాసిలో ఘనంగా నిర్వహించారు.(PTI)
(4 / 14)
లోక్ సభ ఎన్నికల నామినేషన్ దాఖలు సందర్భంగా పండిట్ గణేశ్వర్ శాస్త్రితో ప్రధాని నరేంద్ర మోదీ(PTI)
(5 / 14)
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.(PTI)
(6 / 14)
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఎన్డీయే నేతలు పశుపతి కుమార్ పరాస్, ఓపీ రాజ్ భర్, జయంత్ చౌదరి, జీకే వాసన్, అన్బుమణి రాందాస్.(PTI Photo/Ravi Choudhary)
(8 / 14)
వారణాసి లోక్ సభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ దశాశ్వమేధ్ ఘాట్ లో పూజలు చేశారు.(PTI Photo/Atul Yadav)
(10 / 14)
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలో రోడ్ షో నిర్వహించారు.(ANI)
(11 / 14)
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం వారణాసిలో రోడ్ షో నిర్వహించారు.(REUTERS/Adnan Abidi)
(12 / 14)
సోమవారం వారణాసిలో జరిగిన ప్రచార సభలో మదన్ మోహన్ మాలవీయకు ప్రధాని నివాళులర్పించారు. (Prakash Singh/Bloomberg)
(13 / 14)
వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం పూజలు చేశారు.(PTI)
ఇతర గ్యాలరీలు