(1 / 6)
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది.
(2 / 6)
బోల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందిన త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ తాజాగా తమిళంలోకి డబ్ అయ్యింది. శుక్రవారం నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
(3 / 6)
త్రీ రోజెస్ వెబ్‌సిరీస్‌లో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు ఈషారెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కు మారుతి క్రియేటర్‌గా వ్యవహరించాడు.
(4 / 6)
పెళ్లి విషయంలో ముగ్గురు అమ్మాయిలకు ఎదురైన అనుభవాలతో ఫన్, బోల్డ్ అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది.
(5 / 6)
త్రీ రోజెస్ వెబ్‌సిరీస్‌కు సెకండ్ సీజన్ కూడా రాబోతుంది.
(6 / 6)
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన మంగళవారం మూవీ ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్‌కు పరిశీలనలో నిలిచింది. కానీ సెలెక్ట్ కాలేకపోయింది.
ఇతర గ్యాలరీలు