Paris Paralympics 2024: నాలుగు రోజుల్లో 7 మెడల్స్.. పారాలింపిక్స్‌లో దుమ్ము రేపుతున్న భారత అథ్లెట్లు-paris paralympics 2024 india won 7 medals in just 4 days these are all the medal winners ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Paris Paralympics 2024: నాలుగు రోజుల్లో 7 మెడల్స్.. పారాలింపిక్స్‌లో దుమ్ము రేపుతున్న భారత అథ్లెట్లు

Paris Paralympics 2024: నాలుగు రోజుల్లో 7 మెడల్స్.. పారాలింపిక్స్‌లో దుమ్ము రేపుతున్న భారత అథ్లెట్లు

Sep 02, 2024, 04:03 PM IST Hari Prasad S
Sep 02, 2024, 04:03 PM , IST

  • Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో ఇండియన్ అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. గేమ్స్ మొదలైన నాలుగు రోజుల్లో ఏడు మెడల్స్ గెలుచుకున్నారు. మరి ఇప్పటి వరకూ మెడల్స్ గెలిచిన వాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం.

Paris Paralympics 2024: పారాలింపిక్స్ 2024లో ఇప్పటి వరకూ ఇండియా సాధించిన 7 మెడల్స్ లో షూటర్ అవని లెఖారా సాధించిన గోల్డ్ మెడల్ తోపాటు రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

(1 / 7)

Paris Paralympics 2024: పారాలింపిక్స్ 2024లో ఇప్పటి వరకూ ఇండియా సాధించిన 7 మెడల్స్ లో షూటర్ అవని లెఖారా సాధించిన గోల్డ్ మెడల్ తోపాటు రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.(HT_PRINT)

Paris Paralympics 2024:  ఇండియాకు తొలి మెడల్ ను 10 మీటర్ల వుమెన్స్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1 కేటగిరీలో వచ్చింది. అవని లెఖారా గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది.

(2 / 7)

Paris Paralympics 2024:  ఇండియాకు తొలి మెడల్ ను 10 మీటర్ల వుమెన్స్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1 కేటగిరీలో వచ్చింది. అవని లెఖారా గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది.(HT_PRINT)

Paris Paralympics 2024:  ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది.

(3 / 7)

Paris Paralympics 2024:  ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది.(HT_PRINT)

Paris Paralympics 2024:  వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్లో రూబీనా ఫ్రాన్సిస్ కు బ్రాంజ్ మెడల్ వచ్చింది.

(4 / 7)

Paris Paralympics 2024:  వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్లో రూబీనా ఫ్రాన్సిస్ కు బ్రాంజ్ మెడల్ వచ్చింది.(PCI Media)

Paris Paralympics 2024:  మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్లో మనీష్ నర్వాల్ కూడా సిల్వర్ మెడల్ గెలిచాడు.

(5 / 7)

Paris Paralympics 2024:  మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్లో మనీష్ నర్వాల్ కూడా సిల్వర్ మెడల్ గెలిచాడు.(REUTERS)

Paris Paralympics 2024:  ట్రాక్ ఈవెంట్లో ఇండియాకు తొలి మెడల్ గెలిచిన పారాలింపియన్ గా ప్రీతి పాల్ నిలిచింది. ఆమె 100 మీటర్ల టీ35 ఈవెంట్లో ఈ మెడల్ గెలిచింది. ఆ తర్వాత 200 మీటర్ల టీ35 ఈవెంట్లోనూ ఆమె మరో బ్రాంజ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది.

(6 / 7)

Paris Paralympics 2024:  ట్రాక్ ఈవెంట్లో ఇండియాకు తొలి మెడల్ గెలిచిన పారాలింపియన్ గా ప్రీతి పాల్ నిలిచింది. ఆమె 100 మీటర్ల టీ35 ఈవెంట్లో ఈ మెడల్ గెలిచింది. ఆ తర్వాత 200 మీటర్ల టీ35 ఈవెంట్లోనూ ఆమె మరో బ్రాంజ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది.(REUTERS)

Paris Paralympics 2024:  మెన్స్ హైజంప్ టీ47 ఈవెంట్లో ఇండియాకు చెందిన నిషాద్ కుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.

(7 / 7)

Paris Paralympics 2024:  మెన్స్ హైజంప్ టీ47 ఈవెంట్లో ఇండియాకు చెందిన నిషాద్ కుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.(X)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు