Paris Olympics 2024 Closing Ceremony: కళ్లు చెదిరేలా పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీ.. ఫొటోలు చూశారా?-paris olympics 2024 closing ceremony global sporting event ends with a grand spectacle ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Paris Olympics 2024 Closing Ceremony: కళ్లు చెదిరేలా పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీ.. ఫొటోలు చూశారా?

Paris Olympics 2024 Closing Ceremony: కళ్లు చెదిరేలా పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీ.. ఫొటోలు చూశారా?

Aug 12, 2024, 07:33 AM IST Hari Prasad S
Aug 12, 2024, 07:33 AM , IST

  • Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీ ఘనంగా జరిగింది. రెండు వారాల పాటు ప్రపంచ క్రీడాభిమానులను అలరించిన ఈ విశ్వ క్రీడా సంబరం.. చివరికి కళ్లు మిరిమిట్లు గొలిపేలా స్టార్ల షోలతో ముగిసింది.

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్.

(1 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్.(REUTERS)

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో అభివాదం చేస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్.

(2 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో అభివాదం చేస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్.(REUTERS)

Paris Olympics 2024 Closing Ceremony: స్టార్ సింగర్ యూల్ట్ పర్ఫామ్ చేస్తుండగా.. కళ్లు మిరుమిట్లుగొలిపే బాణసంచా, కలర్ ఫుల్‌గా కనిపిస్తున్న స్టేడియం.

(3 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: స్టార్ సింగర్ యూల్ట్ పర్ఫామ్ చేస్తుండగా.. కళ్లు మిరుమిట్లుగొలిపే బాణసంచా, కలర్ ఫుల్‌గా కనిపిస్తున్న స్టేడియం.(REUTERS)

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీ సందర్భంగా ఫ్రాన్స్ స్విమ్మర్ లియోన్ మర్చాండ్ ఇలా ఒలింపిక్ జ్యోతిని పట్టుకొని కనిపించాడు.

(4 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీ సందర్భంగా ఫ్రాన్స్ స్విమ్మర్ లియోన్ మర్చాండ్ ఇలా ఒలింపిక్ జ్యోతిని పట్టుకొని కనిపించాడు.(AP)

Paris Olympics 2024 Closing Ceremony: హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ క్లోజింగ్ సెర్మనీలో ఇలా ఒలింపిక్స్ జెండా పట్టుకొని పర్ఫామ్ చేశాడు.

(5 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ క్లోజింగ్ సెర్మనీలో ఇలా ఒలింపిక్స్ జెండా పట్టుకొని పర్ఫామ్ చేశాడు.(AP)

Paris Olympics 2024 Closing Ceremony: గాల్లో వేలాడుతూ టామ్ క్రూజ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించింది.

(6 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: గాల్లో వేలాడుతూ టామ్ క్రూజ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించింది.(AP)

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీలో టామ్ క్రూజ్ ఇలా మోటార్ బైక్ పై ఒలింపిక్స్ ఫ్లాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.

(7 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీలో టామ్ క్రూజ్ ఇలా మోటార్ బైక్ పై ఒలింపిక్స్ ఫ్లాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.(AP)

Paris Olympics 2024 Closing Ceremony: బాణసంచా మెరుపులతో స్టేడియం అంతా ఇలా కలర్‌ఫుల్ గా కనిపించింది.

(8 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: బాణసంచా మెరుపులతో స్టేడియం అంతా ఇలా కలర్‌ఫుల్ గా కనిపించింది.(AP)

Paris Olympics 2024 Closing Ceremony: స్టేడియం బయటి నుంచి కూడా క్లోజింగ్ సెర్మనీ వేడుకలు ఇలా కళ్లు మిరుమిట్లు గొలిపేలా కనిపించాయి.

(9 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: స్టేడియం బయటి నుంచి కూడా క్లోజింగ్ సెర్మనీ వేడుకలు ఇలా కళ్లు మిరుమిట్లు గొలిపేలా కనిపించాయి.(AP)

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల సందర్భంగా వివిధ దేశాల పతాకాలతో అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. ఇండియా తరఫున హాకీ టీమ్ గోల్ కీపర్ శ్రీజేష్ లీడ్ చేశాడు.

(10 / 10)

Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల సందర్భంగా వివిధ దేశాల పతాకాలతో అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. ఇండియా తరఫున హాకీ టీమ్ గోల్ కీపర్ శ్రీజేష్ లీడ్ చేశాడు.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు