OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 6 క్రైమ్ సస్పెన్స్ సినిమాలు-ott weekend watch movies ott movies this week ott crime suspense movies netflix jio cinema disney plus hotstar zee5 ott ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 6 క్రైమ్ సస్పెన్స్ సినిమాలు

OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 6 క్రైమ్ సస్పెన్స్ సినిమాలు

Updated Jun 01, 2024 03:11 PM IST Sanjiv Kumar
Updated Jun 01, 2024 03:11 PM IST

OTT Movies This Weekend Watch: ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. అయితే, ఓటీటీలో ఎప్పటి నుంచో స్ట్రీమింగ్ అవుతోన్న బెస్ట్ క్రైమ్ సస్పెన్స్ సినిమాల గురించి తెలుసుకుందా. అవి ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయనే వివరాలు చూస్తే..

వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అన్ని రకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. ఇంత కంటెంట్ చూసి మీరు కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ వీకెండ్‌కు ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ క్రైమ్ సస్పెన్స్‌తో కూడిన 6 సినిమాలను మేము మీకు సజ్జెస్ట్ చేస్తున్నాం. 

(1 / 7)

తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సేలు కీ రోల్స్ ప్లే చేసిన సినిమా హసీనా దిల్‌రుబా. ఈచిత్రాన్ని మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఒక హత్యకు సంబంధించిన విచారణతో సినిమా ప్రారంభమవుతుంది. తాప్సీపై హత్య ఆరోపణ ఉంటుంది. అయితే, ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం ఊహించనివిధంగా ఉంటుంది.  

(2 / 7)

మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా కథ రాంచీ నగరానికి సమీపంలోని మెక్‌క్లస్కీగంజ్‌లో జరుగుతుంది. మిస్టర్ అండ్ మిసెస్ బక్షికి దట్టమైన అడవి మధ్యలో పెద్ద బంగ్లా లాంటి ఇల్లు ఉంటుంది. ఈ బంగ్లాలో విచిత్రపు సంఘటనలు జరుగుతుంటాయి.  

(3 / 7)

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అద్భుతమైన నటనను చూసే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఈ టీన్ (Te3n Movie) చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు. పిల్లల కిడ్నాప్‌పై ఆధారపడిన ఈ చిత్రం మిమ్మల్ని తెరపై అతుక్కుపోయేలా చేస్తుంది. 

(4 / 7)

బాలీవుడ్‌లోని అత్యుత్తమ సస్పెన్స్ చిత్రాలలో కహానీ ఒకటి. మీరు దీన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోో చూడవచ్చు. ఈ చిత్రంలో విద్యాబాలన్ విద్యాబాగ్చి పాత్రలో కనిపిస్తుంది. విద్య మిస్ అయిన తన భర్తను కనుగొనడానికి కోల్‌కతాకు వెళుతుంది. అక్కడ జరిగే సంఘటనలు సస్పెన్సింగ్‌గా ఉంటాయి.  

(5 / 7)

ఇది మలయాళ చిత్రం. మీరు దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. సినిమా కథ ఒక స్క్రీన్ రైటర్ చుట్టూ తిరుగుతుంది. విజయం సాధించని రచయితను అతని రూమ్‌మేట్స్ ఎగతాళి చేస్తారు. ఒకరోజు స్నేహితులందరూ కలిసి కూర్చుంటే స్క్రీన్ రైటర్ తన సినిమా కథను చెబుతాడు. ఆ సంఘటనలే నిజ జీవితంలో జరుగుతూ థ్రిల్లింగ్‌గా ఉంటాయి.  

(6 / 7)

బ్లాక్ ఫ్రైడే మూవీని డిస్నీ హాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఈ చిత్రం 1993లో బాంబేలో జరిగిన వరుస పేలుళ్ల పరిశోధన ఆధారంగా రూపొందించబడింది. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు