(1 / 6)
రాజమౌళి, ప్రేమ్‌రక్షిత్ తపన, కృషి వల్లే ఆర్ఆర్ఆర్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిందని కీరవాణి అన్నాడు.
(2 / 6)
నాటు నాటు పాట కోసం దాదాపు 19 నెలల పాటు కష్టపడ్డానని చంద్రబోస్ పేర్కొన్నాడు. ఆ కష్టానికి ఆస్కార్ రూపంలో ప్రతిఫలం దక్కిందని చెప్పాడు
(3 / 6)
తెలుగు పాటకు ఆస్కార్ రావడం గర్వకారణమని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రాలుగా వేరైనా మనమంతా ఒక్కటే అంటూ చాటిచెప్పిన పాట ఇదని తెలిపాడు.
(4 / 6)
బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో అందనంత ఎత్తుకు తీసుకెళ్లారని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నాడు.
(5 / 6)
ఈ వేడుకలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలు అందరూ పాల్గొన్నారు.
(6 / 6)
సన్మాన వేడుకలో కీరవాణికి పాదాభివందనం చేశారు చంద్రబోస్.
ఇతర గ్యాలరీలు