Opposition MPs Tiranga March : ఢిల్లీలో విపక్షాల తిరంగా మార్చ్-opposition mps tiranga march on the last day of budget session in new delhi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Opposition Mps Tiranga March On The Last Day Of Budget Session In New Delhi

Opposition MPs Tiranga March : ఢిల్లీలో విపక్షాల తిరంగా మార్చ్

Apr 06, 2023, 06:59 PM IST HT Telugu Desk
Apr 06, 2023, 06:59 PM , IST

  • బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6వ తేదీన ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ నిర్వహించాయి. 

Opposition MPs Tiranga March : ప్రభుత్వం తీరుకు నిరసనగా బడ్జెట్ సమావేశాల చివరి రోజు విపక్షాలు తిరంగా మార్చ్ నిర్వహించాయి. ఈ తిరంగా మార్చ్ లో వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు త్రివర్ణ పతాకంతో ఎంపీల పాదయాత్ర కొనసాగింది. 

(1 / 5)

Opposition MPs Tiranga March : ప్రభుత్వం తీరుకు నిరసనగా బడ్జెట్ సమావేశాల చివరి రోజు విపక్షాలు తిరంగా మార్చ్ నిర్వహించాయి. ఈ తిరంగా మార్చ్ లో వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు త్రివర్ణ పతాకంతో ఎంపీల పాదయాత్ర కొనసాగింది. (ANI)

Opposition MPs Tiranga March : విపక్షాల తిరంగా మార్చ్ లో  ఇతర ఎంపీలతో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే. వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు తిరంగ మార్చ్ కొనసాగింది.

(2 / 5)

Opposition MPs Tiranga March : విపక్షాల తిరంగా మార్చ్ లో  ఇతర ఎంపీలతో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే. వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు తిరంగ మార్చ్ కొనసాగింది.(Sanjay Sharma)

New Delhi, Apr 06 (ANI): విపక్షాల తిరంగా మార్చ్ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే.. తదితరులు. పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు త్రివర్ణ పతాకంతో ఎంపీల పాదయాత్ర కొనసాగింది. 

(3 / 5)

New Delhi, Apr 06 (ANI): విపక్షాల తిరంగా మార్చ్ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే.. తదితరులు. పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు త్రివర్ణ పతాకంతో ఎంపీల పాదయాత్ర కొనసాగింది. (Sanjay Sharma)

Opposition MPs Tiranga March : విపక్షాల తిరంగా మార్చ్ లో వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు. పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు త్రివర్ణ పతాకంతో ఎంపీల పాదయాత్ర కొనసాగింది. 

(4 / 5)

Opposition MPs Tiranga March : విపక్షాల తిరంగా మార్చ్ లో వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు. పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు త్రివర్ణ పతాకంతో ఎంపీల పాదయాత్ర కొనసాగింది. (Sanjay Sharma)

Tiranga March : బడ్జెట్ సమావేశాల చివరి రోజు విపక్షాలు చేపట్టిన తిరంగా మార్చ్ సందర్భంగా విపక్షాల ఎంపీలతో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు సాగిన ఈ తిరంగా మార్చ్ లో పెద్ద ఎత్తున విపక్ష ఎంపీలు పాల్గొన్నారు.

(5 / 5)

Tiranga March : బడ్జెట్ సమావేశాల చివరి రోజు విపక్షాలు చేపట్టిన తిరంగా మార్చ్ సందర్భంగా విపక్షాల ఎంపీలతో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు సాగిన ఈ తిరంగా మార్చ్ లో పెద్ద ఎత్తున విపక్ష ఎంపీలు పాల్గొన్నారు.(Sanjay Sharma)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు