OPPO Reno11 Series: ఒప్పొ రెనో 11 సిరీస్ లాంచ్; ఫొటోగ్రఫీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్-oppo reno11 series launched a photographic marvel with cutting edge features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Oppo Reno11 Series: ఒప్పొ రెనో 11 సిరీస్ లాంచ్; ఫొటోగ్రఫీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్

OPPO Reno11 Series: ఒప్పొ రెనో 11 సిరీస్ లాంచ్; ఫొటోగ్రఫీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్

Jan 13, 2024, 06:15 PM IST HT Telugu Desk
Jan 13, 2024, 06:15 PM , IST

OPPO Reno11 Series: ఒప్పొ ఇండియా రెనో 11 ప్రొ 5 జీ (Reno11 Pro 5G), రెనో 11 5 జీ (Reno11 5G) లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో అధునాతన కెమెరా సాంకేతికతలు, శక్తివంతమైన పనితీరు, వినూత్నమైన ColorOS 14 ఉన్నాయి.

 Reno 11 Pro 5G ధరను రూ. 39,999గా OPPO ఇండియా నిర్ణయించింది, ఈ స్మార్ట్ ఫోన్ జనవరి 18 నుండి అందుబాటులో ఉంటుంది. Reno 11 5G ధరను రూ. 29,999 (128GB), రూ. 31,999 మోడల్ (252 GB) గా నిర్ణయించింది. హైపర్‌టోన్ ఇమేజ్ ఇంజన్, BHE, SUPERVOOC TM, ట్రినిటీ ఇంజిన్ వంటి ఈ స్మార్ట్ ఫోన్ లోని అధునాతన సాంకేతికతలు.

(1 / 7)

 Reno 11 Pro 5G ధరను రూ. 39,999గా OPPO ఇండియా నిర్ణయించింది, ఈ స్మార్ట్ ఫోన్ జనవరి 18 నుండి అందుబాటులో ఉంటుంది. Reno 11 5G ధరను రూ. 29,999 (128GB), రూ. 31,999 మోడల్ (252 GB) గా నిర్ణయించింది. హైపర్‌టోన్ ఇమేజ్ ఇంజన్, BHE, SUPERVOOC TM, ట్రినిటీ ఇంజిన్ వంటి ఈ స్మార్ట్ ఫోన్ లోని అధునాతన సాంకేతికతలు.(OPPO)

Reno 11 సిరీస్ ఫోన్స్ ఫొటోగ్రఫీ ప్రేమికులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులోని హైపర్‌టోన్ ఇమేజ్ ఇంజిన్‌ ఫోటోగ్రఫీని మరింత ఆకర్షణీయం చేస్తోంది. వినూత్నమైన పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ ఫీచర్‌లు ఇందులో అదనం. ప్రో మోడ్, అధిక-నాణ్యత కెమెరా హార్డ్‌వేర్ ఇందులో ఉన్నాయి,

(2 / 7)

Reno 11 సిరీస్ ఫోన్స్ ఫొటోగ్రఫీ ప్రేమికులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులోని హైపర్‌టోన్ ఇమేజ్ ఇంజిన్‌ ఫోటోగ్రఫీని మరింత ఆకర్షణీయం చేస్తోంది. వినూత్నమైన పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ ఫీచర్‌లు ఇందులో అదనం. ప్రో మోడ్, అధిక-నాణ్యత కెమెరా హార్డ్‌వేర్ ఇందులో ఉన్నాయి,(OPPO)

Reno 11 Pro 5G 50MP IMX890 ప్రధాన కెమెరాతో సహా ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, అలాగే, Reno 11 5 జీ ఫోన్ 50 MP Sony LYT600 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. రెండు మోడల్స్ కూడా 4K వీడియోలను సపోర్ట్ చేస్తాయి, అల్ట్రా-స్టడీ మోడ్ మరియు వివిధ షూటింగ్ మోడ్‌లకు ఇవి సపోర్ట్ చేస్తాయి.

(3 / 7)

Reno 11 Pro 5G 50MP IMX890 ప్రధాన కెమెరాతో సహా ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, అలాగే, Reno 11 5 జీ ఫోన్ 50 MP Sony LYT600 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. రెండు మోడల్స్ కూడా 4K వీడియోలను సపోర్ట్ చేస్తాయి, అల్ట్రా-స్టడీ మోడ్ మరియు వివిధ షూటింగ్ మోడ్‌లకు ఇవి సపోర్ట్ చేస్తాయి.

Reno 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 3.1GHz MediaTek డైమెన్సిటీ 8200 చిప్‌ సెట్ ను అమర్చారు. అలాగే, ఇందులో 120Hz రిష్రెష్ రేట్ తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. Reno 11 5G మోడల్ లో 120Hz రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7050 SoC చిప్ సెట్ ను అమర్చారు.

(4 / 7)

Reno 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 3.1GHz MediaTek డైమెన్సిటీ 8200 చిప్‌ సెట్ ను అమర్చారు. అలాగే, ఇందులో 120Hz రిష్రెష్ రేట్ తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. Reno 11 5G మోడల్ లో 120Hz రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7050 SoC చిప్ సెట్ ను అమర్చారు.

రెనో 11 ప్రొ, రెనో 11 .. ఈ రెండు మోడల్స్ లోనూ BHE సాంకేతికతను పొందుపర్చారు. ఈ బ్యాటరీల జీవిత కాలం నాలుగు సంవత్సరాలకు పైగానే ఉంటుంది. Reno 11 Pro 5G లో  80W SUPERVOOC ఛార్జింగ్‌తో 4600mAh బ్యాటరీ వస్తుంది. Reno 11 5G లో 67W SUPERVOOC ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

(5 / 7)

రెనో 11 ప్రొ, రెనో 11 .. ఈ రెండు మోడల్స్ లోనూ BHE సాంకేతికతను పొందుపర్చారు. ఈ బ్యాటరీల జీవిత కాలం నాలుగు సంవత్సరాలకు పైగానే ఉంటుంది. Reno 11 Pro 5G లో  80W SUPERVOOC ఛార్జింగ్‌తో 4600mAh బ్యాటరీ వస్తుంది. Reno 11 5G లో 67W SUPERVOOC ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.(OPPO)

ఈ రెనో 11 5జీ మోడల్స్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14పై రన్ అవుతాయి, Reno 11 సిరీస్ AI- ఆధారిత సామర్థ్యాన్ని అందిస్తుంది, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, లింక్‌బూస్ట్, ఫైల్ డాక్, స్మార్ట్ టచ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

(6 / 7)

ఈ రెనో 11 5జీ మోడల్స్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14పై రన్ అవుతాయి, Reno 11 సిరీస్ AI- ఆధారిత సామర్థ్యాన్ని అందిస్తుంది, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, లింక్‌బూస్ట్, ఫైల్ డాక్, స్మార్ట్ టచ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.(OPPO)

రెనో 11 5జీ సిరీస్ ఫోన్ల లాంచ్ సందర్భంగా పలు ఆఫర్లను ఒప్పొ ప్రకటించింది. బ్యాంక్ ల నుంచి క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, నో-కాస్ట్ EMI ఆప్షన్స్, జీరో డౌన్ పేమెంట్, తక్కువ-డౌన్ పేమెంట్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తమ పాత ఒప్పొ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేయాలనుకునే కస్టమర్‌లు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్ లను కూడా పొందవచ్చు. UPI చెల్లింపుల ద్వారా తక్షణ 7.5% క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. అలాగే, Reno 11 Pro 5G కొనుగోలుతో OPPO Enco Air2 Proని INR 2,999 లకే పొందే అవకాశం ఉంటుంది.

(7 / 7)

రెనో 11 5జీ సిరీస్ ఫోన్ల లాంచ్ సందర్భంగా పలు ఆఫర్లను ఒప్పొ ప్రకటించింది. బ్యాంక్ ల నుంచి క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, నో-కాస్ట్ EMI ఆప్షన్స్, జీరో డౌన్ పేమెంట్, తక్కువ-డౌన్ పేమెంట్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తమ పాత ఒప్పొ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేయాలనుకునే కస్టమర్‌లు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్ లను కూడా పొందవచ్చు. UPI చెల్లింపుల ద్వారా తక్షణ 7.5% క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. అలాగే, Reno 11 Pro 5G కొనుగోలుతో OPPO Enco Air2 Proని INR 2,999 లకే పొందే అవకాశం ఉంటుంది.(OPPO)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు