
(1 / 5)
ఒప్పో రెనో 10- ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌కు మధ్యలో ఉంటుంది ఈ ఒప్పో రెనో 10 ప్రో. ప్రీమియం ఫీచర్స్ ఇందులో వస్తున్నాయి.
(Shaurya Tomer/HT Tech)
(2 / 5)
ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచ్ ఓఎల్ఈడీ 3డీ కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. ఏజీసీ డ్రాగన్‌ట్రెయిల్ స్టార్ 2 ప్రొటెక్షన్ దీని సొంతం.
(Shaurya Tomer/HT Tech)
(3 / 5)
రేర్‌లో ఈ రెనో 10 ప్రో మోడల్‌కు గ్లాసీ పర్పుల్ ఫినిషింగ్‌తో కూడిన గ్లాస్ ప్యానెల్ వస్తోంది.
(Shaurya Tomer/HT Tech)
(4 / 5)
ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 32ఎంపీ టెలిఫొటో పోట్రైట్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్లు వస్తున్నాయి. సెల్ఫీ కోసం 32ఎంపీ విత్ 2ఎక్స్ జూమ్ లెన్స్ వస్తోంది.
(Shaurya Tomer/HT Tech)
(5 / 5)
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ఎస్ఓసీ చిప్సెట్ ఇందులో ఉంటుంది. 4,600ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ దీని సొంతం. 0-100శాతం ఛార్జింగ్.. కేవలం 28 నిమిషాల్లో పూర్తి అవుతుండటం విశేషం.
(Shaurya Tomer/HT Tech)ఇతర గ్యాలరీలు