
(1 / 6)
ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తోన్నాడు. ఇందులో సోనాల్ అనే పాత్రలో మానుషి చిల్లర్ నటిస్తోంది.
(2 / 6)
అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్‌తో మానుషి చిల్లర్ యాక్టింగ్ జర్నీ ఆరంభమైంది.
(3 / 6)
2017లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నది మానుషి చిల్లర్. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించిన ఆరో అందగత్తెగా మానుషి చిల్లర్ నిలిచింది.
(4 / 6)
2019లో సెక్సీయెస్ట్ వెజిటేరియన్ పర్సనాలిటీ ఇన్ ఇండియాగా మానుషి చిల్లర్ అవార్డును గెలుచుకున్నది.
(5 / 6)
బాలీవుడ్‌లో మానుషి చిల్లర్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలు డిజాస్టర్స్‌గా మిగిలాయి
(6 / 6)
ప్రస్తుతం అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తోన్న బఢే మియా ఛోటే మియాలో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జాన్ అబ్రహంతో తెహ్రాన్ అనే సినిమా చేస్తోంది.
ఇతర గ్యాలరీలు