(1 / 4)
ఇండియాలో ఈ వన్‌ప్లస్ వాచ్ 2 ధర రూ. 24,999గా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, వన్‌ప్లస్ వెబ్సైట్లో ఈ గ్యాడ్జెట్ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 2వేల వరకు ఆఫర్స్ కూడా ఉన్నాయి.
(2 / 4)
వన్‌ప్లస్ వాచ్ 2లో 1.43 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 ఓస్ఓసీ, బీఈఎస్ 2700 ఎంసీయూ ప్రాసెసర్స్ దీని సొంతం.
(3 / 4)
ఈ స్మార్ట్‌వాచ్‌లో గూగుల్ వేర్ ఓఎస్ 4 సాఫ్ట్వేర్ ఉంటుంది. 2జీబీ ర్యామ్- 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో వస్తుంది.
(4 / 4)
ఈ స్మార్ట్‌వాచ్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 100 హవర్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. 7.5వాట్ వీఓఓసీ ఛార్జర్‌తో దీనిని కేవలం 60 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు