తెలుగు న్యూస్ / ఫోటో /
Kartik Purnima: కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా నదీ స్నానాలు, శివుడికి అభిషేకాలు
Kartik Purnima: కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు ఆచరించారు. శివుడికి అభిషేకాలు చేశారు. శివ, కేశవులకు ఇష్టమైన మాసంగా కార్తీక మాసాన్ని భక్తులు భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
(1 / 10)
కార్తిక పౌర్ణిమ సందర్భంగా వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ లో భక్తుల పవిత్ర స్నానాలు(Rajesh Kumar)
(2 / 10)
కార్తిక పౌర్ణమి సందర్భంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో బొయిత బందాన పండుగ జరుపుకుంటున్న భక్తులు(Sai Saswat Mishra)
(8 / 10)
కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది వద్ద పవిత్ర స్నానాల కోసం భారీగా వచ్చిన భక్తులు
(9 / 10)
కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్నాలోని గంగానదీ తీరంలో గాజులు, పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్న మహిళలు
ఇతర గ్యాలరీలు