(1 / 5)
కడలోర కవిధై పేరుతో తెరకెక్కుతోన్న తమిళ్ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీలో నిహారిక కొణిదెల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో దర్శన్ హీరోగా నటిస్తోన్నాడు.
(2 / 5)
కలలోర కవిధై ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోడ్రన్ గెటప్‌లో నిహారిక కనిపిస్తోంది.
(3 / 5)
కడలోర కవిధై మూవీతో దాదాపు ఆరేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి నిహారిక కొణిదెల రీఎంట్రీ ఇస్తోంది. 2018లో తమిళంలో విజయ్ సేతుపతితో ఒరు నళ్లనాల్ పాథు సోల్రేన్ అనే సినిమా చేసింది నిహారిక.
(4 / 5)
ఇటీవలే తెలుగులో కమిటీ కుర్రాళ్లు మూవీతో ప్రొడ్యూసర్‌గా తొలి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నది. తెలుగులో వాట్ ది ఫిష్ పేరుతో ఓ మూవీ చేస్తోంది.
(5 / 5)
నిహారిక కొణిదెల నిర్మించిన బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ ఇటీవలే సోనీ లివ్ ఓటీటీలో రిలీజైంది.
ఇతర గ్యాలరీలు