Cricket Backdrop Movies: క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన బెస్ట్ తెలుగు మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!-nani jersey to kousalya krishna murthy best telugu cricket backdrop movies on ott amazon prime video zee5 ott ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cricket Backdrop Movies: క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన బెస్ట్ తెలుగు మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Cricket Backdrop Movies: క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన బెస్ట్ తెలుగు మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Jun 28, 2024, 12:53 PM IST Nelki Naresh Kumar
Jun 28, 2024, 12:53 PM , IST

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యానికి టీమిండియా అడుగుదూరంలో నిలిచింది శ‌నివారం జ‌రుగ‌నున్న ఫైన‌ల్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు ముందు ఓటీటీ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీస్‌పై ఓ లుక్కేయండి. ఆ సినిమాలు ఏవంటే?

నాని హీరోగా న‌టించిన తెలుగు మూవీ  జెర్సీ  అమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కొడుకుకు ఇచ్చిన మాట కోసం 30 ఏళ్ల త‌ర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఓ తండ్రి క‌థ‌తో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈ మూవీని తెర‌కెక్కించాడు. 

(1 / 5)

ఐశ్వ‌ర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కౌస‌ల్య కృష్ణ‌మూర్తి మంచి సినిమాగా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. నేష‌న‌ల్ క్రికెట్ టీమ్ త‌ర‌ఫున ఆడాల‌నే త‌న క‌ల‌ను ఓ ప‌ల్లెటూరి యువ‌తి ఎలా నెర‌వేర్చుకుంద‌నే పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది

(2 / 5)

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన నాగ‌చైత‌న్య మ‌జిలీ మూవీని డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు. ఈ క్రికెట‌ర్ వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదురైన ఎత్తుప‌ల్లాల‌తో ఎమోష‌న‌ల్ డ్రామాగా మ‌జిలీ మూవీ రూపొందింది. ఇందులో స‌మంత‌, దివ్యాంశ కౌషిక్ హీరోయిన్లుగా న‌టించారు. 

(3 / 5)

సుమంత్ హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తెలుగు మూవీ గోల్కోండ హైస్కూల్‌ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.  క్రికెట్ టోర్నీలో త‌మ స్కూల్ టీమ్‌ను ఓ కోచ్ ఎలా విజేత‌గా నిలిపాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. 

(4 / 5)

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో వ‌చ్చిన డియ‌ర్ కామ్రేడ్‌, ధోనీ, వ‌సంతంతో పాటు మ‌రికొన్ని సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు