Nandita Swetha: టాలీవుడ్‌లో ఎక్కువ‌గా హార‌ర్ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవ‌రంటే?-nandita swetha birthday nandita swetha telugu horror movies hits and flops ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nandita Swetha: టాలీవుడ్‌లో ఎక్కువ‌గా హార‌ర్ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవ‌రంటే?

Nandita Swetha: టాలీవుడ్‌లో ఎక్కువ‌గా హార‌ర్ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవ‌రంటే?

Apr 30, 2024, 10:17 AM IST Nelki Naresh Kumar
Apr 30, 2024, 10:17 AM , IST

హీరోయిన్లు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించ‌డానికే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ఢీ గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో కూడిన హార‌ర్ సినిమాలు అడ‌పాద‌డ‌పా చేస్తుంటారు. కానీ హీరోయిన్ నందితాశ్వేత మాత్రం తెలుగులో ఎక్కువ‌గా హార‌ర్ సినిమాల్లోనే క‌నిపించింది. తెలుగులో ఆమె న‌టించిన హార‌ర్ సినిమాలు ఏవంటే?

హీరోయిన్‌గా నందితా శ్వేత ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో ప‌న్నెండు సినిమాలు చేసింది. అందులో హార‌ర్ సినిమాలే ఏడు వ‌ర‌కు ఉన్నాయి. 

(1 / 5)

ఎక్క‌డికి పోతావు చిన్నావాడాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నందితా శ్వేత‌. తెలుగులో తొలి సినిమాలోనే ద‌య్యం పాత్ర‌లో క‌నిపించింది. 

(2 / 5)

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా హిట్ట‌వ్వ‌డంతో తెలుగులో నందితా శ్వేత‌కు హార‌ర్ సినిమాల్లోనే ఎక్కువ‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. 

(3 / 5)

అభినేత్రి 2, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2, ఐపీసీ 376, అక్ష‌ర నుంచి గ‌త ఏడాది రిలీజైన మంగ‌ళ‌వారం వ‌ర‌కు హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది నందితా శ్వేత‌. 

(4 / 5)

హార‌ర్  సినిమాల త‌ర్వాత పోలీస్ క్యారెక్ట‌ర్స్‌తో నందితా శ్వేత ఫేమ‌స్ అయ్యింది. త‌మిలం, తెలుగులో చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లు చేసింది. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు