Namrata Malla Bold Photos: బ్లేజర్‌లో మొత్తం చూపించేస్తూ నమ్రతా మల్లా బోల్డ్ ఫొటోలు-namrata malla bold photos in blazer gone viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Namrata Malla Bold Photos: బ్లేజర్‌లో మొత్తం చూపించేస్తూ నమ్రతా మల్లా బోల్డ్ ఫొటోలు

Namrata Malla Bold Photos: బ్లేజర్‌లో మొత్తం చూపించేస్తూ నమ్రతా మల్లా బోల్డ్ ఫొటోలు

Jan 19, 2024, 04:05 PM IST Hari Prasad S
Jan 19, 2024, 04:05 PM , IST

  • Namrata Malla Bold Photos: భోజ్‌పురి నటి, తెలుగులోనూ నటించిన నమ్రతా మల్లా బ్లేజర్ లో బోల్డ్ ఫొటోలతో ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది. ఆమె ఈ లేటెస్ట్ ఫొటోషూట్ చూస్తే మతి పోవాల్సిందే.

Namrata Malla Bold Photos: చోర్ బజార్, అహింసలాంటి తెలుగు సినిమాల్లో నటించిన నమ్రతా మల్లా ఇలా బోల్డ్ షూట్ తో హీటు పుట్టిస్తోంది. ఒంటిపై కేవలం బ్లేజ్ వేసుకొని మొత్తం చూపించేస్తోంది.

(1 / 5)

Namrata Malla Bold Photos: కేవలం బ్లేజర్ వేసుకొని ఓ సోఫాలో కూర్చొని చురకత్తుల్లాంటి చూపులతో నమ్రతా పిచ్చెక్కిస్తోంది.

(2 / 5)

Namrata Malla Bold Photos: ఎలాంటి క్యాప్షన్ లేకుండానే ఆమె ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ బోల్డ్ ఫొటోలు వెంటనే వైరల్ అయ్యాయి.

(3 / 5)

Namrata Malla Bold Photos: నమ్రతా ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఇలాంటి బోల్డ్ ఫొటోలతోనే నిండిపోయింది. భోజ్‌పురిలో ఈ లుక్ తోనే ఆమె వరుస ఆఫర్లు కొట్టేస్తోంది.

(4 / 5)

Namrata Malla Bold Photos: తెలుగులో రెండు సినిమాల్లో నటించినా నమ్రతా మల్లాకు పెద్దకు పేరు రాలేదు. అయితే తన బోల్డ్ లుక్స్ తో మాత్రం అభిమానులను సంపాదిస్తోంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకు 26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు