Naga Chaitanya: ఎంగేజ్‍మెంట్ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన నాగచైతన్య.. అసిస్టెంట్ పెళ్లికి హాజరు: ఫొటోలు
- Naga Chaitanya: తన అసిస్టెంట్ వివాహనికి హీరో నాగచైతన్య హాజరయ్యారు. శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్‍మెంట్ తర్వాత తొలిసారి బయటికి వచ్చారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Naga Chaitanya: తన అసిస్టెంట్ వివాహనికి హీరో నాగచైతన్య హాజరయ్యారు. శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్‍మెంట్ తర్వాత తొలిసారి బయటికి వచ్చారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 5)
నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం తర్వాత యువ సామ్రాట్ హీరో నాగచైతన్య తొలిసారి బయట కనిపించారు. తన అసిస్టెంట్ వివాహంలో ఆయన పాల్గొన్నారు.
(2 / 5)
రాజమండ్రిలో జరిగిన తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేశ్ పెళ్లికి నాగచైతన్య హాజరయ్యారు. వారితో కలిసి కూర్చొని ఫొటోలు దిగారు.
(3 / 5)
నూతన వధూవరులను నాగచైతన్య ఆశీర్వదించారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. బ్లూ, వైట్ ఔట్‍ఫిట్‍లో సింపుల్‍గా, స్టైలిష్‍గా కనిపించారు చైతూ.
(4 / 5)
నాగచైతన్య రావడంతో కల్యాణ మండపంలో ఒక్కసారిగా అందరూ గుమిగూడారు. ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. అసిస్టెంట్ వివాహానికి చైతూ హాజరైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇతర గ్యాలరీలు