(1 / 5)
ఇటీవలే నాగచైతన్య ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ వేడుకలో బ్లాక్ కలర్ బ్లేజర్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.
(2 / 5)
నాగచైతన్య ధరించిన బ్లాక్ బ్లేజర్ ధర దాదాపు రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఉంటుందని సమాచారం. సెలిబ్రిటీ స్టైలిష్ట్ గౌరవ్ గుప్తా ఈ బ్లేజర్‌ను డిజైన్ చేసినట్లు చెబుతోన్నారు.
(3 / 5)
గత రెండేళ్లుగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారు.ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ జంట ఎంగేజ్‌మెంట్ జరిగింది.
(4 / 5)
ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తోన్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్నాడు.
(5 / 5)
విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మతో ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇతర గ్యాలరీలు