Nabha Natesh Latest Photoshoot: వైట్ డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్న న‌భాన‌టేష్‌-nabha natesh looks like an angel in white colour outfit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Nabha Natesh Looks Like An Angel In White Colour Outfit

Nabha Natesh Latest Photoshoot: వైట్ డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్న న‌భాన‌టేష్‌

May 09, 2023, 01:54 PM IST HT Telugu Desk
May 09, 2023, 01:54 PM , IST

Nabha Natesh Latest Photoshoot: న‌భా న‌టేష్ టాలీవుడ్ సిల్వ‌ర్‌స్క్రీన్‌పై క‌నిపించి రెండేళ్లు దాటిపోయింది. రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న ఈ ముద్దుగుమ్మ హాట్‌ఫొటోల‌తో అభిమానుల మ‌న‌సుల్ని దోచుకుంటోంది.

సోమ‌వారం కంప్లీట్ వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్నఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

(1 / 5)

తెలుగులో న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది న‌భాన‌టేష్‌. 

(2 / 5)

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాల‌తో తెలంగాణ యువ‌తిగా మాస్ క్యారెక్ట‌ర్‌లో న‌భా న‌టేష్ క‌నిపించింది. 

(3 / 5)

తెలుగులో డిస్కో రాజా, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, అల్లుడు అదుర్స్ సినిమాలు చేసినా విజ‌యాల్ని అందుకోలేక‌పోయింది న‌భాన‌టేష్‌. 

(4 / 5)

చివ‌ర‌గా నితిన్ మ్యాస్ట్రో సినిమాలో క‌నిపించింది న‌భాన‌టేష్‌. ఈ సినిమా త‌ర్వాత వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు