(1 / 5)
కల్కి 2898 ఏడీలో గినియా అనే క్యారెక్టర్‌లో మృణాల్ కనిపించింది. సినిమా ఆరంభంలోనే మృణాల్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది.
(2 / 5)
కల్కిలో గెస్ట్ రోల్ కోసం మృణాల్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. సీతారామంతో తనకు తెలుగులో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్టిచ్చిన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అభిమానంతో మృణాల్ ఈ మూవీ చేసినట్లు సమాచారం.
(3 / 5)
వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో వచ్చిన సీతారామం సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ హీరోగా బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
(4 / 5)
సీతారామంతో పాటు తెలుగులో హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసింది మృణాల్ ఠాకూర్.
(5 / 5)
హిందీలో పదిహేనుకుపైగా సినిమాలు చేసింది మృణాల్ ఠాకూర్. పిప్పా, లస్ట్ స్టోరీస్ 2తో పాటు మరికొన్ని సినిమాలు మృణాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇతర గ్యాలరీలు