Mrunal Thakur at Cannes: కేన్స్‌లో రెచ్చిపోయిన మృనాల్ ఠాకూర్.. అసలు ప్యాంట్ వేసుకున్నట్లేనా?-mrunal thakur cannes film festival debut in black bodysuit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mrunal Thakur At Cannes: కేన్స్‌లో రెచ్చిపోయిన మృనాల్ ఠాకూర్.. అసలు ప్యాంట్ వేసుకున్నట్లేనా?

Mrunal Thakur at Cannes: కేన్స్‌లో రెచ్చిపోయిన మృనాల్ ఠాకూర్.. అసలు ప్యాంట్ వేసుకున్నట్లేనా?

May 18, 2023, 11:57 AM IST Hari Prasad S
May 18, 2023, 11:57 AM , IST

  • Mrunal Thakur at Cannes: కేన్స్‌లో రెచ్చిపోయింది మృనాల్ ఠాకూర్. అసలు ప్యాంట్ వేసుకుందా లేదా అన్నట్లుగా బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో అదరగొట్టింది. ఆమె కేన్స్ రెడ్ కార్పెట్ పై కనిపించడం ఇదే తొలిసారి.

Mrunal Thakur at Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో చాలా మంది ఇండియన్ సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ పై మెరుస్తున్నారు. తాజాగా సీతారామం ఫేమ్ మృనాల్ ఠాకూర్ కూడా ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫొటోలకు పోజులిచ్చింది.

(1 / 6)

Mrunal Thakur at Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో చాలా మంది ఇండియన్ సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ పై మెరుస్తున్నారు. తాజాగా సీతారామం ఫేమ్ మృనాల్ ఠాకూర్ కూడా ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫొటోలకు పోజులిచ్చింది.(Instagram)

Mrunal Thakur at Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో మృనాల్ ఇలా బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో కనిపించింది. రెండు రోజుల కిందటే ఫ్రెంచ్ రివీరాకు వెళ్లిన ఆమె.. ఈ లేటెస్ట్ ఫొటోషూట్ ను ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.

(2 / 6)

Mrunal Thakur at Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో మృనాల్ ఇలా బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో కనిపించింది. రెండు రోజుల కిందటే ఫ్రెంచ్ రివీరాకు వెళ్లిన ఆమె.. ఈ లేటెస్ట్ ఫొటోషూట్ ను ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.(Instagram)

Mrunal Thakur at Cannes: మృనాల్ తన తొలి రోజు ఫొటోలను షేర్ చేస్తూ.. "గతంలో ఎప్పుడూ రాని అవకాశం ఇప్పుడు వచ్చింది. కేన్స్ ఫెస్టివల్ అనుభూతిని ఆస్వాదించడానికి రెడీగా ఉన్నాను" అనే క్యాప్షన్ పెట్టింది.

(3 / 6)

Mrunal Thakur at Cannes: మృనాల్ తన తొలి రోజు ఫొటోలను షేర్ చేస్తూ.. "గతంలో ఎప్పుడూ రాని అవకాశం ఇప్పుడు వచ్చింది. కేన్స్ ఫెస్టివల్ అనుభూతిని ఆస్వాదించడానికి రెడీగా ఉన్నాను" అనే క్యాప్షన్ పెట్టింది.(Instagram)

Mrunal Thakur at Cannes: మృనాల్ బ్లాక్ బాడీసూట్ పై బ్లాక్ జాకెట్ వేసుకుంది. కెమెరాలకు డిఫరెంట్ పోజులిస్తూ కవ్విస్తోంది.

(4 / 6)

Mrunal Thakur at Cannes: మృనాల్ బ్లాక్ బాడీసూట్ పై బ్లాక్ జాకెట్ వేసుకుంది. కెమెరాలకు డిఫరెంట్ పోజులిస్తూ కవ్విస్తోంది.(Instagram)

Mrunal Thakur at Cannes: మృనాల్ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మధ్య తరచూ సోషల్ మీడియాలో హాట్‌నెస డోసు పెంచుతో కెమెరాలకు పోజులిస్తున్న ఈ బ్యూటీ.. కేన్స్ లో మరింత రెచ్చిపోయింది.

(5 / 6)

Mrunal Thakur at Cannes: మృనాల్ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మధ్య తరచూ సోషల్ మీడియాలో హాట్‌నెస డోసు పెంచుతో కెమెరాలకు పోజులిస్తున్న ఈ బ్యూటీ.. కేన్స్ లో మరింత రెచ్చిపోయింది.(Instagram)

Mrunal Thakur at Cannes: మృనాల్ కేన్స్ ఫ్యాషన్ చూసి చాలా మంది అభిమానులు పాజిటివ్ కామెంట్స్ రాస్తున్నారు. చాలా స్టన్నింగ్ గా ఉన్నావని ఒకరంటే.. నెక్ట్స్ నేషనల్ క్రష్ నువ్వే అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.

(6 / 6)

Mrunal Thakur at Cannes: మృనాల్ కేన్స్ ఫ్యాషన్ చూసి చాలా మంది అభిమానులు పాజిటివ్ కామెంట్స్ రాస్తున్నారు. చాలా స్టన్నింగ్ గా ఉన్నావని ఒకరంటే.. నెక్ట్స్ నేషనల్ క్రష్ నువ్వే అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.(Instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు