Mrunal Thakur: స్టార్ హీరోయిన్ వదులుకున్న మూవీతో మృణాల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ - సీతారామంలో ఫస్ట్ ఛాయిస్ ఎవరంటే?
సీతారామం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో అద్వితీయమైన నటనతో తొలి అడుగులోనే పెద్ద విజయాన్ని దక్కించుకున్నది.
(1 / 5)
సీతారామంలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ మృణాల్ ఠాకూర్ కాదు. పూజాహెగ్డేతో ఈ మూవీని చేయాలని దర్శకుడు హను రాఘవపూడి అనుకున్నాడు.
(2 / 5)
డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో సీతారామం సినిమాను పూజాహెగ్డే వదలుకుంది. ఆమె స్థానంలో మృణాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.
(3 / 5)
సీతారామం తో పాటు తెలుగులో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసింది. ప్రభాస్ కల్కిలో గెస్ట్ రోల్‌లో కనిపించింది.
(4 / 5)
సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.
ఇతర గ్యాలరీలు