Mouni Roy: నాగినిలా మెలికలు తిరుగుతున్న మౌనీ రాయ్.. ఈ లేడి విలన్ అందాలు చూడతరమా!
Mouni Roy Latest Pics: నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ తాజాగా నాగిలా మెలికలు తిరుగుతూ అందాలు ప్రదర్శించింది. బ్లాక్ కలర్ డ్రెస్సులో టేబుల్‌పై వెనక్కి వయ్యారంగా వాలి పోజులు ఇచ్చింది. దీంతో మౌనీ రాయ్ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
టీవీ నటి మౌని రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరోసారి ఆమె తన హాట్ లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి కూడా మౌని రాయ్ మనోహరమైన అందాన్ని చూడకుండా ఉండలేరు.
(2 / 7)
ఈ ఫొటోలో మౌని రాయ్ తన మత్తైన స్టైల్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తు ఇలా కనిపించింది, ఇఁదులో టేబుల్‌పై వెల్లకిలా చేతులు ఆడించి వయ్యారంగా పోజు ఇచ్చింది.
(3 / 7)
ఈ ఫొటోల్లో మౌని రాయ్ ఇండోర్ సెటప్‌లో నలుపు రంగు దుస్తులలో చాలా హాట్ పోజులు ఇస్తూ దర్శనం ఇచ్చింది. మత్తెక్కె చూపులతో కైపెక్కెలా ఘాటుగా చూస్తూ కనిపించింది.
(4 / 7)
ఈ ఫొటోలు షేర్ చేస్తున్నప్పుడు మౌని రాయ్ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. అన్ డన్ అంటూ ఇంకా పూర్తి కాలేదు అన్న మీనింగ్‌లో రాసుకొచ్చింది మౌనీ రాయ్.
(5 / 7)
మౌని రాయ్ ఫొటోలు వైరల్ కాగా ఆమె లక్షలాది మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మీరు సొగసైనవారు, అందంగా ఉన్నారు, ఎల్లప్పుడూ అందంగా ఉంటారు, చాలా హాట్, అత్యంత అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్ అంటూ పొగుడుతున్నారు.
(6 / 7)
సోషల్ మీడియాలో అదిరే అందాలతో ఆకర్షించే నాగిని బ్యూటి మౌనీ రాయ్ బ్రహ్మాస్త్ర సినిమాలో లేడి విలన్‌గా నటించి ఆకట్టుకుంది. ఇటీవల సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్‌లో కూడా ఆకర్షించింది.
ఇతర గ్యాలరీలు