Most Googled Cricketers 2023: కోహ్లి, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్ చేసింది ఈ క్రికెటర్‌నే-most googled cricketer in 2023 is shubman gill these 6 cricketers top the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Most Googled Cricketers 2023: కోహ్లి, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్ చేసింది ఈ క్రికెటర్‌నే

Most Googled Cricketers 2023: కోహ్లి, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్ చేసింది ఈ క్రికెటర్‌నే

Published Dec 13, 2023 06:59 AM IST Hari Prasad S
Published Dec 13, 2023 06:59 AM IST

  • Most Googled Cricketers 2023: ఈ ఏడాది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన క్రికెటర్లలో టాప్ లో ఉన్నది విరాట్ కోహ్లియో లేక రోహిత్ శర్మనో కాదు. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈసారి టాప్ లో ఉన్నాడు. కోహ్లి కనీసం టాప్ 10లో కూడా లేకపోవడం గమనార్హం.

Most Googled Cricketers 2023: ఈ ఏడాది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 6 క్రికెటర్ల జాబితాలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టాప్ ప్లేస్ లో ఉండగా.. షమి, సూర్య కూడా చోటు సంపాదించారు. కోహ్లి టాప్ 10లో కూడా లేడు. వరల్డ్ కప్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు.

(1 / 7)

Most Googled Cricketers 2023: ఇండియాలో ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేసిన క్రికెటర్ గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 2023లో వన్డేల్లో టాప్ స్కోరర్ అయిన గిల్.. సెర్చ్ లోనూ టాప్ లోనే ఉన్నాడు.

(2 / 7)

(REUTERS)

Most Googled Cricketers 2023: వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున అద్భుతంగా రాణించిన రచిన్ రవీంద్ర క్రికెటర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. మూడు సెంచరీలు బాదిన ఈ సెన్సేషన్ ఎవరో తెలుసుకోవడానికి ఇండియన్ ఫ్యాన్స్ గూగుల్లో బాగానే వెతికారు.

(3 / 7)

(AFP)

Most Googled Cricketers 2023: వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్ గా టాప్ 10 సెలబ్రిటీస్ లిస్ట్ లో షమి స్థానం నాలుగు కావడం విశేషం.

(4 / 7)

(PTI)

Most Googled Cricketers 2023: వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై కళ్లు చెదిరే డబుల్ సెంచరీ చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం ఇండియాలో ఫ్యాన్స్ బాగానే వెతికారు. అతడు ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు.

(5 / 7)

Most Googled Cricketers 2023: టీమిండియా టీ20 టీమ్ కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాలో 9వ స్థానంలో క్రికెటర్లలో ఐదో స్థానంలో ఉన్నాడు.

(6 / 7)

Most Googled Cricketers 2023: వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా విజయాన్ని అడ్డుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ సెర్చ్ లిస్ట్ లో ఓవరాల్ గా 10వ స్థానంలో, క్రికెటర్లలో 6వ స్థానంలో ఉన్నాడు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు