తెలుగు న్యూస్ / ఫోటో /
Windows outage : మీ ల్యాప్‌టాప్/ పీసీ పనిచేయడం లేదా? ఇలా చేయండి చాలు..
- ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విండోస్ షట్‌డౌన్ అయిపోయి, రీస్టార్ట్ లూప్‌లోకి వెళ్లిపోయింది. దీనిని ఎలా ఫిక్స్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
- ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విండోస్ షట్‌డౌన్ అయిపోయి, రీస్టార్ట్ లూప్‌లోకి వెళ్లిపోయింది. దీనిని ఎలా ఫిక్స్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
(1 / 5)
వినియోగదారులు అకస్మాత్తుగా షట్‌డౌన్ లేదా వారి సిస్టెమ్ల రీస్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది, ఇటీవలి క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఇది జరిగిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
(2 / 5)
జపాన్ నుంచి అమెరికా వరకు వేలాది సిస్టెమ్లు ప్రభావితం అయ్యాయి. హర్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కారణాల వల్ల ఈ సమస్య ఎదురవ్వొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని ఫిక్స్ చేసేందుకు స్టెప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
(3 / 5)
స్టెప్ 1:- సేఫ్ మోడ్‌లో విండోస్ని బూట్ చేయండి. లేదా విండోస్ రికవరీ ఎన్విరార్మెంట్కి వెళ్లండి.స్టెప్ 2:- C:\Windows\System32\drivers\CrowdStrike directory లోకి నావిగేట్ అవ్వండి.
(4 / 5)
స్టెప్ 3:- C-00000291*.sys ని లొకేట్ చేసి, దానిని డిలీట్ చేయండి.స్టెప్ 4- సిస్టెమ్ని బూట్ చేయండి.
ఇతర గ్యాలరీలు