(1 / 6)
A New Look: ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త డిజైన్ తో రూపుదిద్దుకుంది.ఇందులో విండోస్ 11 మైకా వంటివి ఉన్నాయి.
(Microsoft )(2 / 6)
Microsoft Loop: అప్ డేటెడ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ తో ఇక టీమ్ మెంబర్స్ తో ఈజీ కొలాబరేషన్ సాధ్యమవుతుంది. టీమ్ చాట్స్ లోనూ ఈ మైక్రోసాఫ్ట్ లూప్ ను ఇంటిగ్రేట్ చేశారు.
(Flickr)(3 / 6)
టీమ్స్ చాట్ బాక్స్ ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. కొత్త పోస్ట్ లను చదవడం, రిప్లై ఇవ్వడం ఇప్పుడు మరింత సులువైంది.
(Microsoft)(4 / 6)
Design Enhancements for Meetings: మీటింగ్స్ లో డేటా హ్యాండ్లింగ్, ప్రెజెంటేషన్ ప్రక్రియలు మరింత ఈజీ అయ్యాయి. ప్రెజెంటర్, రిసీవర్ లకు అనుసంధానం మరింత మెరుగయింది. ప్రెజంటేషన్ చేసే సమయంలో పార్టిసిపెంట్స్ ను చూసే అవకాశం కల్పించారు.
(Microsoft)(5 / 6)
Group Profile Pictures: గ్రూప్ ప్రొఫైల్ పిక్చర్స్ లో, థీమ్స్ లో మార్పులు చేశారు. వీటి వల్ల చాట్ ఎక్స్ పీరియన్స్ మరింత ఆసక్తికరంగా మారుతుంది.
(Microsoft)(6 / 6)
More expressive: మరిన్ని ఎమోజీలను, యానిమేషన్లను చేర్చారు. దాంతో మైక్రోసాఫ్ట్ టీమ్స్ మరింత ఎక్స్ ప్రెసివ్ గా మారింది.
(Microsoft)ఇతర గ్యాలరీలు