(1 / 4)
జ్యోతిష్య శాస్త్రంలో బుధ-శుక్ర కలయికను చాలా అదృష్టమని అంటారు. అక్టోబర్ 13వ తేదీ ఉదయం 05:49 గంటలకు శుక్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 29వ తేదీ రాత్రి 10:24 గంటలకు బుధుడు కూడా వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఇది బుధుడు-శుక్రుడు కలయికను ఏర్పరుస్తుంది. నవంబర్ 07 వరకు వృశ్చికరాశిలో ఉంటుంది. దీనితో కొన్ని రాశులవారికి కలసి వస్తుంది.
(2 / 4)
వృశ్చిక రాశి లగ్న గృహంలో బుధుడు, శుక్రుడు కలిసి ఉంటారు. ఈ కలయిక మీకు మేలు చేస్తుంది. ఈ కాలంలో మీ గౌరవం ఎక్కువగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతి కనిపిస్తుంది, ఆ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలు లాభాలను పొందుతారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ మధ్య ఏదైనా విభేదాలు ఉంటే పరిష్కరమవుతాయి. ఆర్థికంగా కూడా బాగుంటారు.
(3 / 4)
(4 / 4)
బుధుడు-శుక్రుడు సంయోగం మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు గొప్ప ప్రయోజనాలను పొందుతారు. మీ జీవితంలోని ప్రతి రంగంలో అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థికంగా చాలా లాభపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. గత పెట్టుబడుల నుండి లాభాలు ఉండవచ్చు. ఈ కాలంలో కుటుంబ జీవితం బాగుంటుంది.
ఇతర గ్యాలరీలు