Meenakshi Chaudhary: టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి - ఐదు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌-meenakshi chaudhary most busiest heroine in tollywood chiranjeevi vishwambhara thalapathy vijay goat telugu cinema ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Meenakshi Chaudhary: టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి - ఐదు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

Meenakshi Chaudhary: టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి - ఐదు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

Jun 29, 2024, 10:02 AM IST Nelki Naresh Kumar
Jun 29, 2024, 10:02 AM , IST

Meenakshi Chaudhary: ప్ర‌జెంట్ టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఐదు సినిమాలు చేస్తోంది మీనాక్షి.

తెలుగులో స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోంది మీనాక్షి. గుంటూరుకారంలో మ‌హేష్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం వెంక‌టేష్‌, చిరంజీవి సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోంది. వ‌రుణ్‌తేజ్‌, దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌కు జోడీగా క‌నిపించ‌బోతున్న‌ది. 

(1 / 6)

చిరంజీవి విశ్వంభ‌ర‌లో మీనాక్షి చౌద‌రి ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది.  త్రిష మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. 

(2 / 6)

సీతారామం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్ చేస్తోన్న ల‌క్కీ భాస్క‌ర్‌లో మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

(3 / 6)

వ‌రుణ్ తేజ్ మ‌ట్కాతో పాటు విశ్వ‌క్‌సేన్ జోడీగా  మ‌రో మూవీ చేస్తోంది మీనాక్షి చౌద‌రి.  ఈ రెండు సినిమాల షూటింగ్‌లు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. 

(4 / 6)

వెంక‌టేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కుతోన్న మూవీలో మీనాక్షి చౌదరి ఓ హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు స‌మాచారం. 

(5 / 6)

తెలుగులో ఐదు సినిమాల‌తో పాటు త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ గోట్  మూవీతో ఈ ఏడాదే ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు