Maruti Suzuki Brezza : వామ్మో.. మారుతీ సుజుకీ బ్రెజా కావాలంటే- ఇన్ని నెలలు వెయిట్​ చేయాలా?-maruti suzuki brezza waiting period reaches 42 weeks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maruti Suzuki Brezza : వామ్మో.. మారుతీ సుజుకీ బ్రెజా కావాలంటే- ఇన్ని నెలలు వెయిట్​ చేయాలా?

Maruti Suzuki Brezza : వామ్మో.. మారుతీ సుజుకీ బ్రెజా కావాలంటే- ఇన్ని నెలలు వెయిట్​ చేయాలా?

Aug 07, 2023, 02:12 PM IST Sharath Chitturi
Jul 22, 2023, 12:45 PM , IST

  • Maruti Suzuki Brezza waiting period : మారుతీ సుజుకీకి బెస్ట్​ సెల్లింగ్ మోడల్​​గా ఉన్న బ్రెజా ఎస్​యూవీకి సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. అయితే డిమాండ్​కు తగ్గట్టు సంస్థ సప్లై చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో వెయిటింగ్​ పీరియడ్​ నానాటికీ పెరిగిపోతోంది.

మారుతీ సుజుకీకి ప్రస్తుతం 42 వారాల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. అంటే ఈ ఎస్​యూవీని డ్రైవ్​ చేయాలంటే.. దాదాపు 9-10 నెలల పాటు వెయిట్​ చేయాల్సిందే.

(1 / 5)

మారుతీ సుజుకీ బ్రెజాలోని అన్ని వేరియంట్లకు ఇదే పరిస్థితి. సప్లై చెయిన్​, ప్రొడక్షన్​లో ఇబ్బందుల కారణంగా డెలివరీలు తగ్గుతున్నట్టు సంస్థ చెబుతోంది.

(2 / 5)

ఇక ఈ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 8.29లక్షలు- రూ. 14.14లక్షల మధ్యలో ఉంటుంది. సీఎన్​జీ మోడల్​ కూడా అందుబాటులో ఉంది.

(3 / 5)

ఇందులో 1.5 లీటర్​ కే15సీ సిరీస్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 102 హెచ్​పీ పవర్​ను, 137 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(4 / 5)

. అన్ని నెలలు వెయిట్​ చేయలేము అనుకునే కస్టమర్లకు.. హ్యుందాయ్​ వెన్యూ, కియా సోనెట్​, టాటా నెక్సాన్​, మహీంద్రా ఎక్స్​యూవీ300 ఎస్​యూవీలు ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు